కల్లుప్పు వల్ల (రాక్ సాల్ట్) అనేక ప్రయోజనాలున్నాయని.. ఎప్పుడూ కూడా కల్లుప్పును వాడితే ఎన్నో ప్రయోజనాలున్నాయని పేర్కొంటున్నారు.
2 / 6
ఆయుర్వేద వైద్యంలో కూడా రాక్ సాల్ట్‌ను ఉపయోగిస్తుంటారు. కల్లుప్పులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. యాంటీబయటిక్‌గా కూడా పని చేస్తుంది.
3 / 6
దీనివల్ల గాయపడ్డ కండరాలు మళ్లీ కోలుకోవడానికి ఉపయోగపడాతాయి. గొంతులో ఇన్ఫెక్షన్స్ ఉంటే.. వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
4 / 6
జుట్టు ఎక్కువగా రాలి పోతుంటే షాంపూలో కొంచెం కల్లుప్పు కలిపి స్నానం చేయడం వల్ల వెంట్రుకలు చక్కగా శుభ్రపడతాయి. అలానే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.
5 / 6
కల్లుప్పు ఆహారంలో ఉపయోగించడం వల్ల నిద్ర బాగా పడుతుంది.. శరీర జీవక్రియ ప్రక్రియ కూడా మెరుగు పడుతుంది.