Nail Biters: ఇలా చేశారంటే గోర్లను కొరకడం మానేస్తారు..

|

Sep 13, 2024 | 6:40 PM

గోళ్లు ఉండటం వల్ల చేతులు అందంగా కనిపిస్తాయి. మహిళలు చేతి వేళ్లు మరింత అందంగా కనిపించడం కోసం గోళ్లకు నేల్ పాలిష్‌ కూడా వేస్తారు. అయితే కొంత మందికి గోళ్లను కొరికే అలవాటు ఉంటుంది. ఎక్కడ ఉన్నా.. ఏ సమయంలో అయినా గోళ్లను కొరుకుతూ ఉంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఒత్తిడి, ఆందోళన, భయం ఎక్కువగా ఉండే వారు గోర్లను ఎక్కువగా కొరుకుతూ ఉంటారు. కాబట్టి ముందు వీటిని తగ్గించుకోవాలి. అవసరం అయితే వైద్యుల సలహా..

1 / 5
గోళ్లు ఉండటం వల్ల చేతులు అందంగా కనిపిస్తాయి. మహిళలు చేతి వేళ్లు మరింత అందంగా కనిపించడం కోసం గోళ్లకు నేల్ పాలిష్‌ కూడా వేస్తారు. అయితే కొంత మందికి గోళ్లను కొరికే అలవాటు ఉంటుంది. ఎక్కడ ఉన్నా.. ఏ సమయంలో అయినా గోళ్లను కొరుకుతూ ఉంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

2 / 5
ఒత్తిడి, ఆందోళన, భయం ఎక్కువగా ఉండే వారు గోర్లను ఎక్కువగా కొరుకుతూ ఉంటారు. కాబట్టి ముందు వీటిని తగ్గించుకోవాలి. అవసరం అయితే వైద్యుల సలహా కూడా తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోగలిగితే గోర్లను కొరకడం తగ్గుతుంది.

3 / 5
గోర్లు కొరకకుండా ఉండాలంటే చేతులకు చేదుగా ఉండే నేల్ పాలిష్‌లు వేసుకోవాలి. కావాలంటే గోళక్లు వెనిగర్ రాసుకోవచ్చు. ఇది చేదుగా ఉండటం వల్ల గోర్లు కొరకకుండా ఉంటారు.

గోర్లు కొరకకుండా ఉండాలంటే చేతులకు చేదుగా ఉండే నేల్ పాలిష్‌లు వేసుకోవాలి. కావాలంటే గోళక్లు వెనిగర్ రాసుకోవచ్చు. ఇది చేదుగా ఉండటం వల్ల గోర్లు కొరకకుండా ఉంటారు.

4 / 5
చేతి గోర్లు కొరకకుండా ఉండాలంటే.. ముందుగా చేతి గోర్ల వేళ్లను కత్తిరిస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తే ఈ అలవాటు అనేది దగ్గుతుంది. గోర్లు కొరకడం వల్ల పలు రకాల ఇన్ ఫెక్షన్లు కూడా వస్తాయి.

చేతి గోర్లు కొరకకుండా ఉండాలంటే.. ముందుగా చేతి గోర్ల వేళ్లను కత్తిరిస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తే ఈ అలవాటు అనేది దగ్గుతుంది. గోర్లు కొరకడం వల్ల పలు రకాల ఇన్ ఫెక్షన్లు కూడా వస్తాయి.

5 / 5
అదే విధంగా గోర్లు కొరికే వాళ్లలో పిల్లలు కూడా ఉంటారు. వీళ్లను కొట్టడం, తిట్టడం, పనిష్‌మెంట్స్ ఇవ్వడం చేయకూడదు. దీని వల్ల మరింత మొండిగా ఉంటారు. కాబట్టి వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

అదే విధంగా గోర్లు కొరికే వాళ్లలో పిల్లలు కూడా ఉంటారు. వీళ్లను కొట్టడం, తిట్టడం, పనిష్‌మెంట్స్ ఇవ్వడం చేయకూడదు. దీని వల్ల మరింత మొండిగా ఉంటారు. కాబట్టి వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)