Health Tips: పొరపాటున చూయింగ్ గమ్ మింగారా? వెంటనే ఇలా చేయండి.. లేదంటే..

|

Jul 30, 2023 | 12:08 PM

కొన్ని సందర్భాల్లో చూయింగ్‌ గమ్‌ను పొరపాటున మింగేస్తుంటారు. పిల్లలు ఎక్కువగా ఇలాంటి పొరపాటు చేస్తుంటారు. మరి ఈ చూయింగ్ గమ్ మింగడం వలన ఏమైనా దుష్ప్రభావం ఉంటుందా? శరీర భాగాలకు ఏమైనా హామీ కులుగుతుందా? అనేది చాలా మందిలో మెదిలే ప్రశ్న. మరి చూయింగ్ గమ్ మింగడం వలన కలిగే నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1 / 5
పిల్లలు, పెద్దలు అందరూ చూయింగ్‌ గమ్‌ను నములుతుంటారు. కొందరు దవడకు వ్యాయామం కోసం, దంతాల బలం, శుభ్రం కోసం, దుర్వాసన పోగొట్టుకోవడం కోసం తింటే.. మరికొందరు టైమ్ పాస్ కోసం తింటారు.

2 / 5
అయితే, కొన్ని సందర్భాల్లో చూయింగ్‌ గమ్‌ను పొరపాటున మింగేస్తుంటారు. పిల్లలు ఎక్కువగా ఇలాంటి పొరపాటు చేస్తుంటారు. మరి ఈ చూయింగ్ గమ్ మింగడం వలన ఏమైనా దుష్ప్రభావం ఉంటుందా? శరీర భాగాలకు ఏమైనా హామీ కులుగుతుందా? అనేది చాలా మందిలో మెదిలే ప్రశ్న. మరి చూయింగ్ గమ్ మింగడం వలన కలిగే నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

3 / 5
చూయింగ్ గమ్ మింగడం వలన అది కడుపులోకి పోయిన తరువాత పేగుల్లో అడ్డంకిగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చూయింగ్‌ గమ్ దాదాపు 7 సంవత్సరాల పాటు కడుపులో అలాగే ఉంటుందని ఒక టాక్. అయితే, ఈ వాదనలో వాస్తవం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

4 / 5
చూయింగ్ గమ్ అస్సలు జీర్ణం కాదని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇది కరుగని పదార్థంతో తయారు చేస్తారట. అయితే, ఒకవేళ దీనిని మింగితే కొన్ని గంటలలో లేదా కొన్ని రోజుల తర్వాతైనా దానంతటదే మలం ద్వారా బయటకు వస్తుందని చెబుతున్నారు.

5 / 5
చూయింగ్ గమ్‌ను ఎప్పుడూ పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి. పదే పదే అనుకోకుండా మింగడం వలన అది మీ జీర్ణ వ్యవస్థను పాడు చేస్తుంది. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.