Irregular Periods: పీరియడ్స్ లేట్‌గా వస్తున్నాయా.. ఈ ఆహారాలపై ఓ కన్నేస్తే సరి.. ఇకపై మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు..

|

Aug 21, 2022 | 9:15 AM

ఇటువంటి పరిస్థితిలో మహిళలు ఈ ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే, రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
చాలా మంది మహిళలు పీరియడ్స్ సరైన సమయానికి రాక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. దీనివెనుకు వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ సమస్యలు ఎదురవుతాయి. ఇటువంటి పరిస్థితిలో మహిళలు ఈ ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే, రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

2 / 5
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు - ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ, కీవీ, నారింజ మొదలైన వాటిని చేర్చుకోవాలి. ఇది కాకుండా, మీరు ఆహారంలో పైనాపిల్, బొప్పాయిని కూడా చేర్చుకోవచ్చు.

3 / 5
పసుపు - మీరు పసుపు పాలు తీసుకోవచ్చు. ఇది శరీరంపై యాంటిస్పాస్మోడిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది క్రమరహిత పీరియడ్స్ సమస్యను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

4 / 5
బీట్‌రూట్ - బీట్‌రూట్‌లో కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలో నీటి కొరతను అధిగమించడానికి సహాయపడుతుంది. ఇది వాపును తొలగించడానికి పనిచేస్తుంది. బీట్‌రూట్ పీరియడ్స్ సమస్యలను దూరం చేస్తుంది.

5 / 5
సోంపు నీరు - ఒక గ్లాసు నీటిని మరిగించండి. అందులో 1 నుంచి 2 టీస్పూన్ల సోంపు కలపండి. వడపోసిన తర్వాత ఈ వాటర్‌ను తాగాలి. ఇది క్రమరహిత పీరియడ్స్ సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. ఇది కడుపు నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.