ముద్ద ముద్దలో ఈ రోటీ పచ్చడి.. ఒక్కసారి తింటే చికెన్, మటన్‌ను మర్చిపోతారంతే..!
Andhra Style Brinjal Sesame Chutney: ఈ వంకాయ నువ్వుల రోటి పచ్చడి సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసే ఒక అద్భుతమైన వంటకం. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే దీని రుచి అమోఘం. నువ్వులను జాగ్రత్తగా వేయించడం, వంకాయలను సరిగ్గా మగ్గనివ్వడం ఈ పచ్చడికి ప్రాణం. రోట్లో దంచుకోవడం వల్ల దీనికి ప్రత్యేకమైన రుచి, ఆకృతి వస్తాయి.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
Follow Us
