Makar Sankranti 2022: సంక్రాంతి రోజున ఇవి తినడం ఆనవాయితీ.. ఆరోగ్యంతోపాటు రోగనిరోధక శక్తికి ఢోకా ఉండదు..!

Health Tips: మకర సంక్రాంతి పండుగ రోజు నువ్వులు, బెల్లంతో లడ్డూలు, చిక్కీలు వంటి మిఠాయిలు చేసే సంప్రదాయం ఉంది. ఇవి చలికాలంలో తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి.

Makar Sankranti 2022: సంక్రాంతి రోజున ఇవి తినడం ఆనవాయితీ.. ఆరోగ్యంతోపాటు రోగనిరోధక శక్తికి ఢోకా ఉండదు..!
Sesame And Jaggery Laddus
Follow us
Venkata Chari

|

Updated on: Jan 13, 2022 | 7:15 PM

Makar Sankranti 2022: మకర సంక్రాంతి భారతదేశం అంతటా వివిధ పేర్లతో నిర్వహించుకునే ప్రసిద్ధ హిందూ పండుగ. ఉత్తరప్రదేశ్‌లో దీనిని ఖిచ్డీ పండుగగా, గుజరాత్, రాజస్థాన్‌లలో గాలిపటాల పండుగగా, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, తమిళనాడులో పొంగల్‌గా చేసుకుంటుంటారు. అదే సమయంలో, ప్రతి భారతీయ పండుగలో దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తరువాతనే పిండి వంటలను తింటుంటారు. మకర సంక్రాంతి పండుగ రోజు నువ్వులు, బెల్లంతో లడ్డూలు, చిక్కీలు వంటి మిఠాయిలు చేసే సంప్రదాయం ఉంది. చలికాలంలో నువ్వులు, బెల్లం చాలా ప్రసిద్ధి చెందాయని మనకు తెలిసిందే. వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది- నువ్వులు ప్రధానంగా తెలుపు, నలుపు రంగుల్లో లభిస్తుంటాయి. తెల్ల నువ్వులను సాధారణంగా చలికాలంలో బెల్లం కలిపి తీసుకుంటే అది వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరోవైపు, బెల్లం లడ్డూలను తీసుకోవడం వల్ల శీతాకాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.

జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది- నువ్వులు, బెల్లం లడ్డూలను తీసుకోవడం వల్ల జుట్టు నాణ్యత పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే మకర సంక్రాంతి నాడు నువ్వులు, బెల్లం లడ్డూలు తిని దానం చేయడం ఆనవాయితీగా వస్తుంది.

గుండెకు మంచిది – నువ్వులలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, వాటిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఫలకం ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. కాబట్టి చలికాలంలో నువ్వులు, బెల్లం లడ్డూలను తప్పనిసరిగా తినాలి.

Also Read: Alcohol Side Effects: రోజూ మద్యం తాగుతున్నారా.? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Winter Skin Care: స్వెటర్ వేసుకుని నిద్రపోతున్నారా ?.. అయితే వెంటనే అలవాటు మార్చుకోండి.. ఎందుకంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్
జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్
బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..
బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!