AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oats Side Effects In Telugu: ఓట్స్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఎక్కువే..! ఇలా తింటే మీ ఆరోగ్యానికి యమ డేంజర్!

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ ప్రతిచర్యలు కలిగే అవకాశం ఉంది. సాధారణంగా, రోజుకు ఒక కప్పు ఓట్స్ తినడం సురక్షితం. ఓట్స్‌ను ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో కలిపి తినండి. ఫైబర్, ఇతర పోషకాలను అందిస్తుంది. ఓట్స్‌ను తయారు చేసేటప్పుడు కొవ్వు లేదా చక్కెరను వేసుకోవద్దు. ఇలా చేస్తే కేలరీల కంటెంట్‌ను పెంచుతుంది.

Oats Side Effects In Telugu: ఓట్స్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఎక్కువే..! ఇలా తింటే మీ ఆరోగ్యానికి యమ డేంజర్!
Oats
Jyothi Gadda
|

Updated on: Jun 18, 2024 | 9:30 PM

Share

ఓట్స్ ఆరోగ్యకరమైన ఆహారం. కానీ ఓట్స్ ఎక్కువగా తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్ అందరికీ మంచిది కాదంటున్నారు.. వాటి వల్ల తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయంటున్నారు. ఓట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ ఇది కొంతమందిలో గ్యాస్, ఉబ్బరానికి కూడా దారిస్తుందని చెబుతున్నారు. అలాగే, కొంతమందిలో కడుపు నొప్పి, మలబద్ధకానికి కారణం అవుతుంది. ఓట్స్‌ అతిగా తింటే కలిగే అనర్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఓట్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌గా తినే చాలా పోషకమైన ఆహారం. వోట్స్ ప్రధానంగా కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం. కానీ, కొంతమందిలో ఓట్స్ తినడం వల్ల దురద, వాపు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ ప్రతిచర్యలు కలిగే అవకాశం ఉంది. సాధారణంగా, రోజుకు ఒక కప్పు ఓట్స్ తినడం సురక్షితం. ఓట్స్‌ను ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో కలిపి తినండి. ఫైబర్, ఇతర పోషకాలను అందిస్తుంది. ఓట్స్‌ను తయారు చేసేటప్పుడు కొవ్వు లేదా చక్కెరను వేసుకోవద్దు. ఇలా చేస్తే కేలరీల కంటెంట్‌ను పెంచుతుంది.

ఓట్స్ కొందరికి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఓట్స్ సాధారణంగా గ్లూటెన్ రహితంగా ఉంటాయి. కొన్నిసార్లు కర్మాగారాల్లో వోట్స్ ప్రాసెస్ చేయబడినప్పుడు, వాటిని ఇతర గ్లూటెన్-కలిగిన ధాన్యాలతో కలుపుతారు. వాటిలోని గ్లూటెన్‌ను జీర్ణించుకోలేని వ్యక్తులకు సమస్యలను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!