Chicken Do Pyaza: చికెన్ లో వెరైటీ .. టేస్టీ టేస్టీ చికెన్ దో ప్యాజ్ తయారీ విధానం తెలుసుకుందాం..!

Chicken Do Pyaza: చికెన్ తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు.. డిఫరెంట్ టెస్ట్ కలిగిన చికెన్ ను ఎక్కువగా ఇష్టంగా తింటారు. తాజాగా ఈరోజు చికెన్ దో ప్యాజ్ తయారీ గురించి..

Chicken Do Pyaza: చికెన్ లో వెరైటీ .. టేస్టీ టేస్టీ చికెన్ దో ప్యాజ్ తయారీ విధానం తెలుసుకుందాం..!
Chicken Do Pyaza
Follow us

|

Updated on: Apr 15, 2021 | 1:57 PM

Chicken Do Pyaza: చికెన్ తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు.. డిఫరెంట్ టెస్ట్ కలిగిన చికెన్ ను ఎక్కువగా ఇష్టంగా తింటారు. తాజాగా ఈరోజు చికెన్ దో ప్యాజ్ తయారీ గురించి తెలుసుకుందాం.. ఇది సాధారణ చికెన్ మసాలా కర్రీలానే ఉంటుంది. అయితే ఉల్లిపాయలను ఎక్కువగా వాడటం వల్ల చికెన్ టెస్ట్ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అయితే రుచి మాత్రం అద్భుతం అనకమానరు ఎవరైనా .

చికెన్ దో ప్యాజ్ తయారీకి కావలసిన పదార్థాలు:

చికెన్ – కేజి ఉల్లిపాయలు – అరకేజి టమోటా ప్యూరీ – 2 కప్పులు గుడ్లు – 4 ఉడికించినవి పెరుగు – పావు లీటరు కారం – 2 టీ స్పూన్లు గరం మసాలా – 1 టేబుల్‌ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 1 టేబుల్‌ స్పూను పసుపు – 1 టీ స్పూను ధనియాల పొడి – 1 టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా నూనె – తగినంత

తయారీ విధానం

ముందుగా ఒక పాన తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. అందులో గరం మసాలా దినుసులు వేయాలి. తర్వాత మిక్సీలో పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను వేయించిన గరం మసాలలో వేసి కలిపి వేయించాలి. రెండు నిమిషాల తరువాత అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఈ మిశ్రమాన్ని కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత టమోటా గుజ్జు వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత అవసరమనుకుంటే కొద్దిగా నీళ్ళు కలుపుకోవాలి. ఉడుకుతున్న గ్రేవీలో చికెన్ ను కలిపి మరో పది నిమిషాలు మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత స్టవ్‌ ఆఫ్‌ చేసే ముందు ఉడికించిన గుడ్లను కలుపుకుని ఒక నిమిషం తర్వాత గుండ్రంగా కట్‌ చేసుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసి ఉడికించాలి. అంతే చికెన్ దో ప్యాజ్‌ రెడీ. ఈ చికెన్ డో ప్యాజ్ బిర్యాని, చపాతీలకు అద్భుతమైనటువంటి కాంబినేషన్.

Also Read: కరోనాకు ఆప్తులను, స్నేహితులను కోల్పోయారా? అయితే శ్రీకృష్ణుడి అంత్యక్రియల గురించి తెలుసుకోవాల్సిందే

కూతురు పరీక్ష ఫీజు చెల్లించడానికి కిడ్నీలు అమ్ముకుంటాం.. అనుమతివ్వండి అంటూ ప్రభుత్వానికి వినతి

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!