Biryani Masala Recipe: మార్కెట్‌లో దొరికే రుచితో బిర్యానీ మసాలాను ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..

వంటకానికి అద్భుతమైన రుచిని జోడించడానికి మసాలాలు అతిపెద్ద పాత్ర పోషిస్తాయి. మార్కెట్‌లో దొరికే మసాలా దినుసులన్నింటిలో కల్తీ జరుగుతోందన్న వార్తలు వస్తున్న ఈ రోజుల్లో ఇంట్లోనే వాటిని తయారుచేసుకోవచ్చు. అవును మసాలా తయారీ చేయడం  కష్టమైన పని కాదు. ఈ రోజు బిర్యానీ మసాలాను చాలా సులభంగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.. ఈ పద్ధతిలో మసాలా దినుసులతో తయారు చేసిన బిర్యానీని తయారుచేసుకుని తింటే  మార్కెట్‌లో లభించే బిర్యానీ మసాలాల వైపు దూరంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో బిర్యానీ మసాలా  రెసిపీని తెలుసుకుందాం.. 

Biryani Masala Recipe: మార్కెట్‌లో దొరికే రుచితో బిర్యానీ మసాలాను ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..
Biryani Masala Recipe
Follow us
Surya Kala

|

Updated on: May 08, 2024 | 11:30 AM

భారతీయులు ఆహార ప్రియులు. రకరకాల ఆహార పదార్ధాలు తినే సమయంలో ఉండాల్సిందే. వంటలకు మరింత రుచిని ఇవ్వడానికి మసాలాను జోడిస్తారు. వంటకానికి అద్భుతమైన రుచిని జోడించడానికి మసాలాలు అతిపెద్ద పాత్ర పోషిస్తాయి. మార్కెట్‌లో దొరికే మసాలా దినుసులన్నింటిలో కల్తీ జరుగుతోందన్న వార్తలు వస్తున్న ఈ రోజుల్లో ఇంట్లోనే వాటిని తయారుచేసుకోవచ్చు. అవును మసాలా తయారీ చేయడం  కష్టమైన పని కాదు. ఈ రోజు బిర్యానీ మసాలాను చాలా సులభంగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.. ఈ పద్ధతిలో మసాలా దినుసులతో తయారు చేసిన బిర్యానీని తయారుచేసుకుని తింటే  మార్కెట్‌లో లభించే బిర్యానీ మసాలాల వైపు దూరంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో బిర్యానీ మసాలా  రెసిపీని తెలుసుకుందాం..

బిర్యానీ మసాలా చేయడానికి కావలసిన పదార్థాలు

  1. పచ్చి యాలకులు – 15
  2. దాల్చిన చెక్క – 3
  3. నల్ల యాలకులు – 2
  4. స్టార్ పువ్వు – 2
  5. జాజికాయ – 1
  6. లవంగాలు – 15
  7. జాపత్రి – 2
  8. బే ఆకులు – 3
  9. ఎండు మిర్చి – 5-6
  10. నల్ల మిరియాలు – 1 స్పూన్
  11. జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
  12. ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు
  13. మరాటి మొగ్గు-2

తయారీ విధానం:

  1. బిర్యానీ మసాలా చేయడానికి.. గ్యాస్ స్టవ్ వెలిగించి ముందుగా మందపాటి అడుగున ఉన్న పాన్ తీసుకోండి.
  2. వేడి ఎక్కిన తర్వాత బే ఆకులు,ఎండు మిరపకాయలను వేసి రంగు మారి సువాసన వచ్చే వరకూ డ్రై రోస్ట్ చేయండి.
  3. ఇప్పుడు పాన్ నుంచి  బే ఆకులు,ఎండు మిరపకాయలను తీసి ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టండి.
  4. ఆ తర్వాత అదే బాణలిలో జీలకర్ర, ధనియాలు వేసి వేయించండి
  5. రంగు మారడం, వాసన రావడం ప్రారంభించినప్పుడు.. దానిని జీలకర్ర, ధనియాలను తీసి పక్కన పెట్టండి.
  6. ఇప్పుడు అదే బాణలిలో మిగిలిన పదార్థాలన్నీ వేసి వాసన రావడం మొదలయ్యే వరకు వేయించాలి.
  7. ఇలా చేసిన తర్వాత బ్లెండర్ తీసుకొని అందులో బే ఆకులు, ఎండు మిరపకాయలను వేసి మిక్సీ పట్టుకోవాలి.
  8. దీని తరువాత ఇతర పదార్థాలను మెత్తగా, పొడిని చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి రంగును తీసుకురావడానికి చివర్లో కొంచెం పసుపు వేయండి.
  9. అంతే బిర్యానీ మసాలా సిద్ధంగా ఉంది. దీన్ని ఎయిర్ టైట్ జార్ లో లేదా గాజు సీసాలో భద్రపరచుకుంటే  ఏడాది పొడవునా ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్