ముఖాన్ని అందంగా మార్చే మెంతులు.. ఇలా వాడితే పట్టులాంటి చర్మం మీ సొంతం..!
మెంతులు చర్మాన్ని శుభ్రపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంలోని మురికి, జిడ్డు తొలగిపోయి ఫ్రెష్ లుక్ వస్తుంది. అలాగే, మెంతులు ముఖంలోని బ్లాక్ హెడ్స్, మొటిమలను తొలగించి, క్లియర్ స్కిన్ టోన్ ఇస్తుంది. దీంతో కోల్పోయిన యవ్వనాన్ని కూడా పునరుద్ధరించడంలో మెంతులతో తయారు చేసిన ప్యాక్ అద్భుతంగా సహాయపడుతుంది.