ఏ డ్రెస్ వేసుకున్న లావుగా కనిపించేవారికి చక్కటి పరిష్కరం.. ఈ ట్రిక్స్ ఫాలో అయితే నాజుగ్గా కనిపిస్తారు…

ఏ డ్రెస్ వేసుకున్న సన్నగా కనిపించాలని చాలా మంది అనుకుంటారు. అది కొందరికి సాధ్యమైతే.. మరికొందరికి కాదు. కాస్త బొద్దుగా ఉండేవారు సన్నగా కనిపించాలని చాలా రకాలుగా

ఏ డ్రెస్ వేసుకున్న లావుగా కనిపించేవారికి చక్కటి పరిష్కరం.. ఈ ట్రిక్స్ ఫాలో అయితే నాజుగ్గా కనిపిస్తారు...
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 27, 2021 | 11:49 AM

ఏ డ్రెస్ వేసుకున్న సన్నగా కనిపించాలని చాలా మంది అనుకుంటారు. అది కొందరికి సాధ్యమైతే.. మరికొందరికి కాదు. కాస్త బొద్దుగా ఉండేవారు సన్నగా కనిపించాలని చాలా రకాలుగా ట్రైచేస్తుంటారు. నాజుగ్గా కనిపించాలంటే ఏ డ్రెస్ బావుంటుంది. ఎలా రెడీ అవుతే బాగా కనిపిస్తామని ఆలోచిస్తూ గంటలు గంటలు అద్దం ముందు ఉండిపోతారు. అలాంటి వారికోసం కొన్ని స్టైల్ టిప్స్ మీకోసం.. మీరు అవెంటో తెలుసుకోండి…

ప్రింట్స్..

ప్రింట్స్ ఎక్కువగా ఉండే బట్టలను సెలక్ట్ చేసుకోవడం వలన మీ బాడీ మాస్‏ని దాచేస్తుంది. ఫ్లోరల్స్, చెక్స్ ప్రింట్స్ మీ బాడీ ఔట్ ఫిట్ ఎంచకోవడం వలన సన్నగా కనిపిస్తారు.

లేయరింగ్..

జాకెట్, వెయిస్ట్ కోట్, బ్లేజర్స్ వేసుకోవడం వలన మీ బాడీ షేప్ సరిగ్గా కనిపిస్తుంది. అలాగే ట్రెండీగా కనిపించడంతోపాటు.. అన్ని వేళల కంఫర్ట్ గా ఉంటారు.

యాక్సెసరీస్ వాడండి..

చాలా మంది సింపుల్ గా ఉండేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మీ కప్‏బోర్డులో ఎన్ని జువెల్లరీ ఉన్న వాటిని ధరించారు. ఇక షూస్ కరెక్ట్ షేడ్స్ లో వేసుకుని ఉంటే మీ చిరు బొజ్జని ఎవరూ పట్టించుకోరు. యాక్సెసరీస్ చేసే మ్యాజిక్ అది. కాబట్టి సరైన యాక్సెసరీస్ యూజ్ చేయండి.

కలర్స్..

కాస్త బొద్దుగా ఉండేవారు ఎక్కువగా డార్క్ కలర్స్ ఎంచుకోవడం వలన మరింత అందంగా కనిపిస్తారు. లైట్ కలర్స్ వేసుకుంటే విశాలంగా కనపడతారు. అదే డార్క్ కలర్స్ ఎంచుకోవడం వలన నాజుగ్గా ఫిట్‏గా కనిపిస్తారు. ముఖ్యంగా బ్లూ, గ్రీన్, రెడ్ షేడ్స్ వంటివి సెలక్ట్ చేసుకోవడం ఉత్తమం.

వెర్టికల్ స్ట్రైప్స్ ట్రై చేయండి..

బొద్దుగా ఉండేందుకు ఈసారి షర్ట్స్, టీ షర్ట్స్, ట్రౌజర్స్.. వెర్టికల్ స్ట్రైప్స్‏తో ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇవి మీరు పొడవుగా కనిపించడమే కాకుండా నాజుగ్గా ఉండేలా చూపిస్తాయి. అలాగే మీకు అన్ని వేళలా కంఫర్ట్ గా ఉంటాయి. ఇక వీటితోపాటు మరీ లూజ్ డ్రెస్ కాకుండా… కాస్తా మీ బాడీకి సరైన కొలతలున్న డ్రెస్ ఎంచుకోవడం వలన కూడా నాజుగ్గా కనిపిస్తారు.

Also Read:

బ్లాక్ హెడ్స్‏తో ఇబ్బంది పడుతున్నారా ? మీ డైట్‏లో ఈ మార్పులు చేసుకోవాలంటా.. నిపుణుల సూచనలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!