Uric Acid: వామ్మో.. ఈ కూరగాయాలు తింటే యూరిక్ లెవల్స్ పెరగడం ఖాయం..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ ఉండే ఆహారం విచ్ఛిన్నం నుంచి ఏర్పడిన వ్యర్థం. ఈ యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేయడం చాలా అవసరం. లేదంటే గౌట్, కిడ్నీల్లో, కీళ్లలో సమస్యలు రావడం ఖాయం. అయితే కొన్ని రకాల కూరగాయలు తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే వీటిల్లో యూరిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వంకాయలో ఎక్కువ మొత్తంలో ప్యూరిన్..

|

Updated on: Aug 20, 2024 | 4:56 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ ఉండే ఆహారం విచ్ఛిన్నం నుంచి ఏర్పడిన వ్యర్థం. ఈ యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేయడం చాలా అవసరం. లేదంటే గౌట్, కిడ్నీల్లో, కీళ్లలో సమస్యలు రావడం ఖాయం.

1 / 5
అయితే కొన్ని రకాల కూరగాయలు తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే వీటిల్లో యూరిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వంకాయలో ఎక్కువ మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది. ఈ కూరగాయ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి దీనికి దూరంగా ఉండటం మేలు.

2 / 5
యూరిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉండే వాటిల్లో మష్రూమ్స్ కూడా ఒకటి. ఎందుకంటే వీటిల్లో కూడా అధిక మోతాదులో ప్యూరిన్ ఉంటుంది. ఈ కూరగాయ తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు దీనికి దూరంగా ఉండటం మేలు.

3 / 5
పచ్చి బఠానీల్లో కూడా యూరిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే బెటర్. బ్రోకలీ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఇందులో కూడా యూరిక్ యాసిడ్ లెవల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది కూడా మితంగా తీసుకోవాలి.

4 / 5
పాలకూరలో ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉన్నాయి. కానీ ఇందులో ప్యూరిన్ కూడా అధికంగా లభిస్తుంది. పాల కూర, టమాటాల్లో ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.

5 / 5
Follow us
ఓరీ దేవుడో భారీ కొండ నిలువునా కూలి, పవర్‌ స్టేషన్‌ ధ్వంసం..వీడియో

సరైన సీట్లు లేవు, బాత్‌రూంలు లేవు: పీసీబీ ఛైర్మన్

పీఎఫ్ డేటా కరెక్షన్ మరింత ఈజీ.. ఆ ప్రూఫ్స్ మాత్రం మస్ట్

వామ్మో.. ఈ కూరగాయాలు తింటే యూరిక్ లెవల్స్ పెరగడం ఖాయం..

వధువును ఇంప్రెస్ చేద్దామనుకుంటే.. ఇలా అయ్యిందేంటి..

ఉమమహేశ్వర క్షేత్రంలో పరవళ్లు తొక్కుతున్న జలపాతం.. అందాలు చూడతరమా

క్రెడిట్ కార్డు పేరుతో వ్యక్తి టోకరా..మూడు లక్షలు దోచేసిన వైనం

లైకుల కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతారా.. వైరల్ అవుతున్న వీడియో..

మీసం తిప్పుతూ ఇంద్ర డైలాగ్ చెప్పిన మెగాస్టార్..

ఈ డ్రింక్స్‌తో ఫ్యాటీ లివర్ సమస్యకు బైబై చెప్పొచ్చు..