TOP 9 ET News: ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడి కామెంట్స్..
రీసెంట్‌గా రిలీజ్ అయి నార్త్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రభాస్ కల్కి మూవీపై బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్షద్ వార్సీ దారుణ కామెంట్స్ చేశారు. ఆ సినిమాలోని ప్రభాస్ లుక్స్ అండ్ క్యారెక్టర్ పై విమర్శలు చేశారు. అయితే ఈ కామెంట్స్ కాస్తా నెట్టింట హాట్ టాపిక్ కావడంతో.. ఈ స్టార్ యాక్టర్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్.
రీసెంట్‌గా రిలీజ్ అయి నార్త్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రభాస్ కల్కి మూవీపై బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్షద్ వార్సీ దారుణ కామెంట్స్ చేశారు. ఆ సినిమాలోని ప్రభాస్ లుక్స్ అండ్ క్యారెక్టర్ పై విమర్శలు చేశారు. అయితే ఈ కామెంట్స్ కాస్తా నెట్టింట హాట్ టాపిక్ కావడంతో.. ఈ స్టార్ యాక్టర్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్. ఎంతో మంది అభిమానులు డార్లింగ్ అని పిలుచుకునే వ్యక్తిని ఇలా కించపరచడం ఏ మాత్రం సబబు కాదన్నారు. సినిమాకు రివ్వ్యూ ఇవ్వొచ్చునని, విమర్శించవచ్చని.. అయితే.. మిస్టర్ అర్షద్ వాడిన పదాలు నిర్మాణాత్మకమైన విమర్శలు కావన్నారు. కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుండేదన్నారు. తమకు సర్య్కూట్ కావాలి. షార్ట్ సర్య్కూట్ వద్దుంటూ కౌంటరిచ్చారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఈ జాతీయ ఉత్తమ నటుడు.. ఒకప్పుడు మినరల్ వాటర్ అమ్మాడు !! టాక్స్ రీఫండ్ కోసం చూస్తుంటే.. ‘డిఫెక్టివ్ ఐటీఆర్’ నోటీస్ వచ్చిందా ?? సౌదీ యువరాజు సల్మాన్ ఆందోళన !! అలా చేస్తే.. నన్ను బతకనీయరు Vakkaya: వాక్కాయ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. గజం భూమి ధర రూ.10 లక్షలు !! హైదరాబాద్‌లో భూమి ధర అక్కడే ఎక్కువ
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

