AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి లాజిక్కు.. బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే.. పండ్లు ఇరగ్గాస్తాయా? అసలు నిజం ఏంటి?

వ్యవసాయంతో పాటు ఏ రంగంలోనైనా తరతరాలుగా వస్తున్న కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉంటాయి. వాటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినప్పటికీ, చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అవి ఆచరణలో కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటే ఈ బొప్పాకి చెట్టు కాండానికి మేకులు కొట్టే పద్ధతి ఒకటి. ఇలా చేయడం ద్వారా కాపు బాగా పెరుగుతుందని నమ్ముతారు. మరీ దీనిలో నిజమెంతా.. నిజంగానే మేకులు కొట్టడం ద్వారా కాపు పెరుగుతుందా అనేది చూద్దాం.

ఇదెక్కడి లాజిక్కు.. బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే.. పండ్లు ఇరగ్గాస్తాయా? అసలు నిజం ఏంటి?
Driving A Nail Into A Papaya Tree
Anand T
|

Updated on: Jun 30, 2026 | 8:54 PM

Share

తరాలు మారుతున్నా.. కొందరి రైతులు మాత్రం శాస్త్రీయ పద్దతులను ఫాలో అవుతూనే ఉంటారు. అలానే కాపు బాగా కాస్తుందని కొందరు రైతులు బొప్పాయి కాండానికి మేకులు కొడుతుంటారు. ఇలా చేయడం ద్వారా చెట్లలో ఒత్తతిడి పెరిగి అవి త్వరగా పూతకు వస్తాయని నమ్ముతారు. ఇలా మేకు కొట్టినప్పుడు చెట్టు ఒత్తిడికి గురై హెర్మాఫ్రోడైట్ అనే కాయలు కాసే పూల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని తద్వారా త్వరగా కాయలు కాస్తయని అంటారు. మరీ దీనికి శాస్త్రీయా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం.

శాస్త్రీయ ఆధారం ఏమిటి?

అయితే ఇలా చెట్టుకు మేకులు కొట్టడం ద్వారా కాపు పెరుగుతుందని.. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.. పైగా ఇలా చేయడం ద్వారా చెట్టుకు హాని కలిగే ప్రమాదం ఉందని చెబుతారు. శాస్త్రీయ ఆధారాల ప్రకారం.. చెట్టు కాపు అనేది పూర్తిగా మొక్క రకం, పోషణ, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, నీటిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మేకు కొట్టడం వల్ల కాండంలో గాయాలు ఏర్పడతాయి, ఇది ఫంగస్ లేదా బాక్టీరియా ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరి కాపు పెరిగేదెలా?

అయితే ఇలా మేకుల పద్దతి కాకుండా కొన్ని సహజ పద్దతుల ద్వారా కాపును పెంచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బొప్పాయి కాపు త్వరగా రావాలంటే దానికి సూర్యరశ్మీ ఎంతో అవసరం అని.. కనీసం 6-8 గంటల సూర్యరశ్మీ చెట్టుకు తగిలేలా చూడాలని చెబుతున్నారు. అలాగే మొక్కల పెరుగుదల కోసం కంపోస్ట్, వర్మీకంపోస్ట్, పొటాష్ ఎరువులను వేయాలని.. నాటేటప్పుడు, మంచి నాణ్యత గల విత్తనాలు వేయాలని సూచించారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..
కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..
అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!
అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?