Urine Problems: మూత్రం నుంచి దుర్వాసన వస్తుందా.. ఈ ప్రాణాంతక వ్యాధే కారణం..

మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అన్న విషయం మూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ఆరోగ్యం బాలేనప్పుడు వైద్యులు యూరిన్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. యూరిన్ ద్వారా ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులను అయినా తెలుసుకోవచ్చు. అందుకే యూరిన్ నుంచి వాసన వచ్చినా.. రంగు మారినా వెంటేనే జాగ్రత్త పడాలి. సాధారణంగా మూత్రం నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి మాత్రం భరించలేనంత దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే వెంటనే జాగ్రత్త పడాలి. ఇలా మూత్రం నుంచి దుర్వాసన వస్తూ..

Urine Problems: మూత్రం నుంచి దుర్వాసన వస్తుందా.. ఈ ప్రాణాంతక వ్యాధే కారణం..
Urine Problems
Follow us

|

Updated on: Oct 05, 2024 | 12:36 PM

మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అన్న విషయం మూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ఆరోగ్యం బాలేనప్పుడు వైద్యులు యూరిన్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. యూరిన్ ద్వారా ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులను అయినా తెలుసుకోవచ్చు. అందుకే యూరిన్ నుంచి వాసన వచ్చినా.. రంగు మారినా వెంటేనే జాగ్రత్త పడాలి. సాధారణంగా మూత్రం నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి మాత్రం భరించలేనంత దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే వెంటనే జాగ్రత్త పడాలి. ఇలా మూత్రం నుంచి దుర్వాసన వస్తూ ఉంటే మాత్రం వైద్యుల్ని సంప్రదించడం చాలా ముఖ్యం. యూరిన్ నుంచి బ్యాడ్ స్మెల్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కువగా వాటర్ తీసుకోక పోవడం వల్ల, కాఫీ, టీలు ఎక్కువగా తాగినా మూరిన్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇవి కాకుండా మరో కారణం కూడా ఉంది. ఈ ప్రాణాంతక వ్యాధి వలన కూడా మూత్రం నుంచి దుర్వాసన వస్తుంది. మరి ఇంతకీ ఆ వ్యాధి ఏంటి? లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

హైపర్ యూరిసెమియా..

పలు అధ్యయనాల ప్రకారం.. యూరిన్ నుంచి దుర్వాసన రావడానికి ‘హైపర్ యూరిసెమియా’ కూడా ఒక కారణం. రక్తంలో సాధారణ స్థాయి కంటే అధికంగా యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరగడం వల్లనే ఈ హైపర్ యూరిసెమియాకు దారి తీస్తుంది. యూరిక్ యాసిడ్ గురించి ఇప్పటికే మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ప్యూరిన్స్ ఉండే ఆహారాలను విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అయితే ఇది నేరుగా బయటకు పోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ బయటకు పోకుండా శరీరంలోనే ఉంటే మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇలా యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగిపోవడం వల్ల.. హైపర్ యూరిసెమియా వస్తుంది. ఇది మూత్ర పిండాలు, గుండె, జీర్ణ వ్యవస్థ, కీళ్ల భాగాలపై ఎటాక్ చేస్తుంది. ఈ వ్యాధితో బాధపడేవారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కింద ఉండే లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. అవేంటో ఇప్పుడు చూడండి.

ఇవి కూడా చదవండి

హైపర్ యూరిసెమియా వ్యాధి లక్షణాలు:

1. వికారం 2. మూత్రంలో రక్తం 3. మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బందులు 4. వైకల్యం 5. కీళ్లలో వాపులు, నొప్పులు

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మూత్రం నుంచి దుర్వాసన వస్తుందా.. ఈ ప్రాణాంతక వ్యాధే కారణం..
మూత్రం నుంచి దుర్వాసన వస్తుందా.. ఈ ప్రాణాంతక వ్యాధే కారణం..
ఇలా ఉన్నారేంట్రా.! ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పని కానిచ్చేశారు..
ఇలా ఉన్నారేంట్రా.! ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పని కానిచ్చేశారు..
రూ. 3 రూపాయలకే తిన్నోడికి తిన్నంత బిర్యానీ.. బంపర్ ఆఫర్ లగెత్తండి
రూ. 3 రూపాయలకే తిన్నోడికి తిన్నంత బిర్యానీ.. బంపర్ ఆఫర్ లగెత్తండి
కొండా సురేఖా మాటలపై అఖిల్ మరో సంచలన ట్వీట్
కొండా సురేఖా మాటలపై అఖిల్ మరో సంచలన ట్వీట్
బిగ్ బాస్ లో అపశ్రుతి.. టాస్క్ లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్
బిగ్ బాస్ లో అపశ్రుతి.. టాస్క్ లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్
మారుతీ స్విఫ్ట్‌పై దీపావళి ఆఫర్... ఈ మోడల్‌ కారుపై భారీ తగ్గింపు
మారుతీ స్విఫ్ట్‌పై దీపావళి ఆఫర్... ఈ మోడల్‌ కారుపై భారీ తగ్గింపు
కామన్ మ్యాన్ ధాటికి చిక్కుల్లో పడిన రజినీ మూవీ
కామన్ మ్యాన్ ధాటికి చిక్కుల్లో పడిన రజినీ మూవీ
వచ్చే జన్మలో అయినా మీ రుణం తీర్చుకుంటా..NTR ఎమోషనల్
వచ్చే జన్మలో అయినా మీ రుణం తీర్చుకుంటా..NTR ఎమోషనల్
శివాలెత్తిన రాజ్.. రుద్రాణిని ముసుగేసి కొట్టిన స్వప్న..
శివాలెత్తిన రాజ్.. రుద్రాణిని ముసుగేసి కొట్టిన స్వప్న..
ఆర్‌టీఎంపై మొదలైన రచ్చ.. బీసీసీఐకి వెల్లువెత్తిన ఫిర్యాదులు
ఆర్‌టీఎంపై మొదలైన రచ్చ.. బీసీసీఐకి వెల్లువెత్తిన ఫిర్యాదులు