హై బీపీ సహా ఎన్నో సమస్యలకు లోటస్ టీతో చెక్ పెట్టండి.. 

04 October 2024

TV9 Telugu

Pic credit -  Pexels

తామర పువ్వుల టీ గురించి తెలిసినవారు తక్కువ.  ప్రస్తుతం ఈ టీ గురించి చర్చలో నిలిచింది. ఈ రోజు లోటస్ టీ తయారీ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

లోటస్ టీ  

తామర పువ్వుల టీ రుచిగా ఉంటుంది.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. రోజూ ఈ  టీ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఆరోగ్యానికి మేలు 

నీటిలో తామర పువ్వులు ఉడికించి ఆ నీరు చల్లారిన తరువాత పిల్టర్ చేసి రోజ్ వాటర్ జోడించండి. కొంచెం తేనె కలిపితే తామర పువ్వుల టీ రెడీ.. 

లోటస్ టీ రెసిపీ 

నీటిలో తామర పువ్వులు ఉడికించి ఆ నీరు చల్లారిన తరువాత పిల్టర్ చేసి రోజ్ వాటర్ జోడించండి. కొంచెం తేనె కలిపితే తామర పువ్వుల టీ రెడీ.. 

రోగనిరోధక శక్తి 

తామర పువ్వులలో అపోమోర్పిన్, న్యూసిఫెరిన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాయి.

మానసిక ప్రశాంతత 

తామర పువ్వు టీ రక్తపోటును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన  హైబీపీ సమస్యను నియంత్రిస్తుంది. 

హై బీపీ 

తామర పువ్వుల టీని రోజూ తాగడం అలన కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సంబంధ సమస్యలు, గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

గుండె జబ్బుల ప్రమాదం 

స్త్రీలు పీరియడ్స్ సమయంలో తామర పువ్వుల టీని రోజులో రెండు సార్లు రెండు కప్పులు తీసుకోవడం మంచిది. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

నెలసరి నొప్పుల