AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Shaurya: అదరగొడుతున్న నాగశౌర్య… లక్ష్య సినిమా చివరి షెడ్యూల్ ఎప్పటి నుంచి అంటే..?

నాగశౌర్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'లక్ష్య'. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మాతలు...

Naga Shaurya: అదరగొడుతున్న నాగశౌర్య... లక్ష్య సినిమా చివరి షెడ్యూల్ ఎప్పటి నుంచి అంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 02, 2021 | 8:43 AM

Share

నాగశౌర్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. నాగశౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్ర చివరిషెడ్యూల్ ఈ నెల 4 నుండి ప్రారంభంకానుందని చిత్రయూనిట్‌ ప్రకటించింది. కాగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్‌. నాగశౌర్య కుడి చేతికి కట్టు కట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో ఉన్న ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన స్టన్నింగ్‌ ఫస్ట్‌లుక్, ఆ తర్వాత `ది గేమ్ విల్ నెవర్ బీ ద సేమ్’ అంటూ ఎయిట్‌ ప్యాక్ బాడీతో చేతిలో బాణం పట్టుకుని వారియర్ పోజ్ లో నాగశౌర్య ఉన్న లుక్‌లు మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

Also Read:

Sonu Sood: కేబీసీ సెట్‌లో సోనూసూద్… అమితాబ్‌ను కలిసిన కలియుగ కర్ణుడు… ఎందుకో తెలుసా..?

Follow Us
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
వారానికి ఒక్కసారైనా తినండి.. చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
వారానికి ఒక్కసారైనా తినండి.. చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా