AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లావుగా ఉందని బ్రేకప్​…ఇప్పుడామె ‘మిస్​ బ్రిటన్’

పట్టుదల మనిషిని ఏ రేంజ్‌కి తీసుకెళ్తుందో ఎన్నో ఘటనలు చూశాం. ప్రశంస కంటే కూడా విమర్శ, నిరాకరణ..మనిషిలో కసి పెంచి వ్యక్తులు స్థాయిని పెంచిన ఘటనలు కోకొల్లలు. తాజాగా అటువంటి ఇన్సిడెంటే మీకు పరిచయంబోతున్నాం. బ్రిటన్ లింకన్​షైర్​కు నివశించే 26 ఏళ్ల జెన్ అట్కిన్ మిస్​ గ్రేట్ బ్రిటన్-​ 2020 కిరీటాన్ని దక్కించుకుంది.

లావుగా ఉందని బ్రేకప్​...ఇప్పుడామె 'మిస్​ బ్రిటన్'
Ram Naramaneni
|

Updated on: Mar 01, 2020 | 2:32 PM

Share

పట్టుదల మనిషిని ఏ రేంజ్‌కి తీసుకెళ్తుందో ఎన్నో ఘటనలు చూశాం. ప్రశంస కంటే కూడా విమర్శ, నిరాకరణ..మనిషిలో కసి పెంచి వ్యక్తులు స్థాయిని పెంచిన ఘటనలు కోకొల్లలు. తాజాగా అటువంటి ఇన్సిడెంటే మీకు పరిచయంబోతున్నాం. బ్రిటన్ లింకన్​షైర్​కు నివశించే 26 ఏళ్ల జెన్ అట్కిన్ మిస్​ గ్రేట్ బ్రిటన్-​ 2020 కిరీటాన్ని దక్కించుకుంది. అయితే ఈ టైటిల్​ ఆమెకు అంత ఈజీగా రాలేదు. మొదటి రెండు ప్రయత్నాలు విఫలమవ్వగా..ముచ్చటగా మూడో ప్రయత్నంలో బ్రిటన్​ అందాల సుందరిగా నిలిచింది. అయితే  లైఫ్‌లో ఎదురైన ఓ చేదు అనుభవం.. ఆమెను మిస్​ గ్రేట్ బ్రిటన్-​ 2020 కిరీటాన్ని గెలుచుకునేలా ప్రొత్సహించింది.

కొన్ని సంవత్సరాల క్రితం వరకు జెన్ అట్కిన్ చాలా లావుగా ఉండేది. దీంతో ప్రేమించిన వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. బ్రేకఫ్ చెప్పేసి వెళ్లిపోవడంతో..ఆమె తీవ్రంగా కృంగిపోయింది. ఆ తర్వాత కొన్ని నెలలకు తేరకుంది. తనను వదిలేసి వెళ్లిన వ్యక్తి జెలస్ ఫీల్ అయ్యేలా చేయాలనుకుంది. 102 కేజీలు బురువున్న తన శరీరాకృతిని తగ్గించుకోడానికి విపరీతమైన సాధన చేసింది. గతేడాది మ్యారేజ్ చేసుకున్నాక..అందాల ఫోటీల నుంచి రిటైర్ అయ్యింది. కానీ చివరిగా ఒక్కసారి ప్రయత్నించాలనుకుంది. ఆ నిర్ణయం ఆమె ఫేట్‌ను మార్చేసింది. రెండుసార్లు విఫలమైనా..మూడోసారి బ్రిటన్ అందాలు సుందరిగా నిలిచింది.

Follow Us
పాతాళభైరవి అంజిగాడు జీవితం ఎలా గడిచిందో తెలుసా..?
పాతాళభైరవి అంజిగాడు జీవితం ఎలా గడిచిందో తెలుసా..?
పలు సినిమాల్లో నటించిన సిమ్రాన్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా?
పలు సినిమాల్లో నటించిన సిమ్రాన్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా?
ఛీ.. ఇన్నాళ్లు నెయ్యి అనుకొని తిన్నదంతా ఇదా?.. Tv9 కథనాలతో..
ఛీ.. ఇన్నాళ్లు నెయ్యి అనుకొని తిన్నదంతా ఇదా?.. Tv9 కథనాలతో..
వేలానికి అలెగ్జాండర్ కాలం నాణెం, 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం?
వేలానికి అలెగ్జాండర్ కాలం నాణెం, 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం?
విజయ్-త్రిష సెల్యూట్‌పై డీఎంకే నుంచి పర్సనల్ అటాక్స్
విజయ్-త్రిష సెల్యూట్‌పై డీఎంకే నుంచి పర్సనల్ అటాక్స్
కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోతోంది.. అన్ని శుభాలే
కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోతోంది.. అన్ని శుభాలే
చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను రక్షించే రామబాణం!
చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను రక్షించే రామబాణం!
ఈ జంతువులు కునక బ్రతికుంటే.. భూమ్మీద మనిషి ఉండేవాడే కాదట!
ఈ జంతువులు కునక బ్రతికుంటే.. భూమ్మీద మనిషి ఉండేవాడే కాదట!
ఎప్పుడూ అదే ఇడ్లీనా..? ఓ సారి ఇలా ట్రై చేయండి..అద్భుత ప్రయోజనాలు
ఎప్పుడూ అదే ఇడ్లీనా..? ఓ సారి ఇలా ట్రై చేయండి..అద్భుత ప్రయోజనాలు
కరకరలాడే సమోసాల కోసం ఈ 5 టిప్స్ తప్పనిసరి!
కరకరలాడే సమోసాల కోసం ఈ 5 టిప్స్ తప్పనిసరి!