డబ్ల్యూఏపీఎల్ను ప్రారంభించిన నారా బ్రాహ్మణి.. బ్రాండ్ అంబాసిడర్గా మిథాలీ రాజ్
మంగళగిరిలో మహిళల ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (WAPL) టీ-20 సీజన్-1 ఘనంగా ప్రారంభమైంది. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. యువ మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ స్థాయిలో ప్రోత్సహించడమే ఈ లీగ్ లక్ష్యం. నాలుగు జట్లతో పోటీలు ఏడు రోజులపాటు జరుగుతాయి.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
Follow Us
