AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బుడ్డోడి అడ్రస్ ఎక్కడ…? పీటర్సన్‌తో కోహ్లీ..

గతకొద్ది రోజుల క్రితం డైపర్లేసుకున్న ఓ బుడ్డోడు ఆడిన క్రికెట్‌ వీడియో.. అంతా ఇంతా వైరల్ కాలేదు. ఏకంగా ఆ వీడియో.. అంతర్జాతీయ క్రికెటర్లంతా చూశారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓ రూంలో ప్లాస్టిక్ బ్యాట్ పట్టి.. అటు నుంచి మరోకరు బంతులు వేస్తుంటే.. స్ట్రైట్, కవర్ డ్రైవ్స్‌ ఆడతూ అందర్నీ ఫిదా చేశాడు. చివరకు ఆ బుడ్డోడి బ్యాటింగ్ చూసిన కోహ్లీ కూడా. అయితే ఈ వీడియోను.. ఇంగ్లాండ్‌ మాజీ రథసారథి మైఖేల్‌ వాన్‌.. గత నవంబర్‌లో సోషల్ […]

ఈ బుడ్డోడి అడ్రస్ ఎక్కడ...? పీటర్సన్‌తో కోహ్లీ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 16, 2019 | 1:31 AM

Share

గతకొద్ది రోజుల క్రితం డైపర్లేసుకున్న ఓ బుడ్డోడు ఆడిన క్రికెట్‌ వీడియో.. అంతా ఇంతా వైరల్ కాలేదు. ఏకంగా ఆ వీడియో.. అంతర్జాతీయ క్రికెటర్లంతా చూశారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓ రూంలో ప్లాస్టిక్ బ్యాట్ పట్టి.. అటు నుంచి మరోకరు బంతులు వేస్తుంటే.. స్ట్రైట్, కవర్ డ్రైవ్స్‌ ఆడతూ అందర్నీ ఫిదా చేశాడు. చివరకు ఆ బుడ్డోడి బ్యాటింగ్ చూసిన కోహ్లీ కూడా. అయితే ఈ వీడియోను.. ఇంగ్లాండ్‌ మాజీ రథసారథి మైఖేల్‌ వాన్‌.. గత నవంబర్‌లో సోషల్ మీడియాలో పోస్ట చేశాడు. అదే వీడియోను కెవిన్‌ పీటర్సన్‌ మళ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసి కోహ్లీని ట్యాగ్‌ చేశాడు. అంతేకాదు.. ఈ బుడ్డోడి బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ చిన్నోడిని టీమిండియాలో చేర్చుకుంటావా అంటూ కోహ్లీని ప్రశ్నిస్తూ.. పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియోను చూసిన కోహ్లీ.. బుడ్డోడి బ్యాటింగ్‌కు ఫిదా అయ్యాడు. అసలు ఈ బోడ్డోడి అడ్రస్ ఎక్కడ అంటూ.. రిటర్న్‌ కెవిన్ పీటర్సన్‌ను ప్రశ్నించాడు.

View this post on Instagram

WHAT?!?!?!?!?! Get him in your squad, @virat.kohli! Can you pick him?!?! ?

A post shared by Kevin Pietersen (@kp24) on

పల్లీలు ఇలా తింటే బరువు పెరుగుతారా?
పల్లీలు ఇలా తింటే బరువు పెరుగుతారా?
భోగి వేడుకల్లో డోలు వాయించిన హోంమంత్రి అనిత.. వీడియో వైరల్
భోగి వేడుకల్లో డోలు వాయించిన హోంమంత్రి అనిత.. వీడియో వైరల్
చలికాలంలో రక్తహీనతకు చెక్.. బాబా రాందేవ్ చెప్పిన ABC జ్యూస్..
చలికాలంలో రక్తహీనతకు చెక్.. బాబా రాందేవ్ చెప్పిన ABC జ్యూస్..
సుజుకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, ఫీచర్స్‌, ధర ఎంతో తెల
సుజుకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, ఫీచర్స్‌, ధర ఎంతో తెల
మహిళలపై డీఎంకే ఎంపీ మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు..!
మహిళలపై డీఎంకే ఎంపీ మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు..!
ట్రంప్ ఫొటోలతో వినూత్నంగా సిపిఐ భోగి మంటలు.. నారాయణ ఏమన్నారంటే..
ట్రంప్ ఫొటోలతో వినూత్నంగా సిపిఐ భోగి మంటలు.. నారాయణ ఏమన్నారంటే..
ఇంట్లో పావురం గుడ్లు పెడితే ఏమవుతుంది.. అదృష్టమా లేక అశుభమా..?
ఇంట్లో పావురం గుడ్లు పెడితే ఏమవుతుంది.. అదృష్టమా లేక అశుభమా..?
కావాలనే తోక్కేస్తున్నారు.. నా దగ్గర అంత డబ్బు లేదు..
కావాలనే తోక్కేస్తున్నారు.. నా దగ్గర అంత డబ్బు లేదు..
సంక్రాంతి నాడు పొరపాటున కూడా ఈ పని చేయకండి.. అదృష్టం దూరమవుతుంది
సంక్రాంతి నాడు పొరపాటున కూడా ఈ పని చేయకండి.. అదృష్టం దూరమవుతుంది
'సింహాద్రి' హీరోయిన్ అంకిత గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది?
'సింహాద్రి' హీరోయిన్ అంకిత గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది?