Viral Video: కోడే కదా అని భయపెట్టాలని చూశాడు.. అది బుడ్డోడ్ని 3 చెరువుల నీళ్లు తాగించింది

సోషల్ మీడియాలో రోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా నవ్వించే వీడియోలు కూడా ఉంటాయి. తాజాగా...

Viral Video: కోడే కదా అని భయపెట్టాలని చూశాడు.. అది బుడ్డోడ్ని 3 చెరువుల నీళ్లు తాగించింది
Hen Attack On Boy
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 17, 2021 | 9:27 AM

సోషల్ మీడియాలో రోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా నవ్వించే వీడియోలు కూడా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోను మీ ముందుకు తీసుకువచ్చాం. బాల్యంలో ఉన్న పిల్లలు చాలా అమాయకులు. వారికి తప్పొప్పులు గురించి తెలియదు. ఈ క్రమంలో వారు చేసే కొన్ని పనులు ప్రమాదంలో పడేస్తాయి. తాజాగా ఓ పిల్లాడు అలాంటి తుంటరి పనే చేశాడు. తన చేతిలో ఉన్న కర్రతో కోడిని ఒక దెబ్బ వేశాడు. మాములుగా అయితే కోళ్లు చేతిలో కర్ర పట్టుకోగానే పారిపోతాయి. కానీ ఈ బుడ్డోడిని మాత్రం ఆ కోడి ఒక ఆట ఆడుకుంది

ముందుగా వీడియో వీక్షించండి..

View this post on Instagram

A post shared by Wild nature (@sh_ywild)

ఒక పిల్లవాడు చేతిలో బొమ్మ కత్తితో కోడిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుండటం వీడియోలో మీరు చూడవచ్చు. దీంతో సదరు కోడికి కోపం నషాలానికి అంటింది. ఈ బుడ్డోడు కూడా నన్ను కోట్టేవాడు అయ్యాడు అనుకుందో, ఏమో తన ముక్కుతో ఆ చిన్నోడిపై దాడి చేయడం ప్రారంభించింది. వెంటాడుతూ అతడిని పరిగెత్తించింది. కోడికి దొరక్కుండా పారిపోయే క్రమంలో బుడ్డోడు క్రింద పడిపోయాడు.

ఈ వీడియోకు సోషల్ మీడియాలో చాలా లైక్‌లు వస్తున్నాయి.  చాలా మంది యూజర్లు వీడియోపై కామెంట్ల రూపంలో తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లోని sh_ywild అనే పేజీలో షేర్ చేశారు.

Also Read: వీడుతున్న కర్నూలు జిల్లా సిరివెళ్ల స్కార్పియో మిస్టరీ.. తాజా వివరాలు ఇవి

సెకండ్ ఇన్నింగ్స్‌లో తన సూపర్‌ సక్సెస్‌‌కు సీక్రెట్‌ ఏంటో చెప్పిన ప్రియమణి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!