AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: లైగ‌ర్‌గా రానున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌… సాలా క్రాస్‌బ్రీడ్ అంటూ పూరీ మార్క్‌…

టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ, పూరీ కాంబినేష‌న్‌లో వస్తున్న మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్ విడుద‌లైంది...

Vijay Devarakonda: లైగ‌ర్‌గా రానున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌... సాలా క్రాస్‌బ్రీడ్ అంటూ పూరీ మార్క్‌...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 18, 2021 | 11:19 AM

Share

టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ, పూరీ కాంబినేష‌న్‌లో వస్తున్న మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్ విడుద‌లైంది. లైగర్ అంటూ సినిమా టైటిల్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అంతేకాకుండా పూరీ మార్క్‌ సాలా క్రాస్‌బ్రీడ్‌ అనేది ట్యాగ్ లైను పెట్టారు. బాక్సింగ్‌ ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ ఇప్పటికే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో విజయ్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. విజయ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి అనన్య పాండే ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Also Read: ఎనర్జిటిక్ స్టార్‌తో ఎఫ్ 2 దర్శకుడు.. ఇక ప్రేక్షకులకు మరింత ఫన్.. సినిమా ఎప్పుడో తెలుసా..

Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం