సివిల్స్ 2018 తుది ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ : దేశ అత్యున్నత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌‌- 2018 పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 759 మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్‌ -అక్టోబర్‌ నెలలో సివిల్స్‌ పరీక్షలు నిర్వహించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. ఇవాళ తుది ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో కనిషక్‌ కటారియా ప్రథమ స్థానంలో నిలవగా.. అక్షత్‌ జైన్‌ రెండో ర్యాంకు, జునైద్‌ అహ్మద్‌కు […]

సివిల్స్ 2018 తుది ఫలితాలు విడుదల

Updated on: Apr 05, 2019 | 9:31 PM

న్యూఢిల్లీ : దేశ అత్యున్నత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌‌- 2018 పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 759 మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్‌ -అక్టోబర్‌ నెలలో సివిల్స్‌ పరీక్షలు నిర్వహించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. ఇవాళ తుది ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో కనిషక్‌ కటారియా ప్రథమ స్థానంలో నిలవగా.. అక్షత్‌ జైన్‌ రెండో ర్యాంకు, జునైద్‌ అహ్మద్‌కు మూడో ర్యాంకుల్లో నిలిచారు. కర్ణాటి వరుణ్‌రెడ్డి ఏడో ర్యాంకు, అంకితా చౌదరి 14వ ర్యాంకులు సాధించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us