AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుడ్డోడి ఫుట్ బాల్ కిక్-అప్స్…చూడాల్సిందే..

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే క్రికెటర్ హర్భజన్ సింగ్.. పోస్ట్ చేసిన ఓ వీడియో వావ్ అనిపిస్తోంది. నిండా పదేళ్లయినా నిండని కుర్రాడు ఫుట్ బాల్ కి ఇస్తున్న 'కిక్-అప్స్' చూసి ప్రతివారూ ఫిదా..

బుడ్డోడి ఫుట్ బాల్ కిక్-అప్స్...చూడాల్సిందే..
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 11, 2020 | 6:03 PM

Share

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే క్రికెటర్ హర్భజన్ సింగ్.. పోస్ట్ చేసిన ఓ వీడియో వావ్ అనిపిస్తోంది. నిండా పదేళ్లయినా నిండని కుర్రాడు ఫుట్ బాల్ కి ఇస్తున్న ‘కిక్-అప్స్’ చూసి ప్రతివారూ ఫిదా కావలసిందే.. ఈ వయస్సులో ఈ గడుగ్గాయి బంతి అసలు కింద పడకుండా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడం మీరూ చూసేయండి.. వాడికి అసలు ఎవరైనా నేర్పారా ? లేదు కదూ ? భవిష్యత్తులో ఈ కుర్రాడు పెద్ద ఫుడ్ బాలర్ కావడం ఖాయమేగా అంటున్నాడు హర్భజన్ సింగ్.. మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం !

View this post on Instagram

Unbelievable skill at his age.. another great in years to come ??? What say guys

A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) on

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే