తిరుమలలో విఐపీ దర్శనాలకు బ్రేక్….

ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో విఐపీ దర్శనాలకు కొంతకాలం బ్రేక్ పడనుంది. ఒక చిన్న లెటర్ చూపిస్తే క్షణాల్లో శ్రీవారి దర్శనం చేసుకునే బడాబాబులకు ఇది కొంచెం బ్యాడ్ న్యూస్‌గానే పరిగణించాలి. ఏపీలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో టీటీడీ విఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ టీటీడీ కూడా వర్తించనుంది. ఎన్నికలు ముగిసేవరకు ప్రజాప్రతినిధుల ఇచ్చే సిపార్సు లేఖలను పరిగణలోకి తీసుకోమని టీటీడీ అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసేవరకు ఇదే […]

తిరుమలలో విఐపీ దర్శనాలకు బ్రేక్....

Updated on: Mar 11, 2020 | 2:08 PM

ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో విఐపీ దర్శనాలకు కొంతకాలం బ్రేక్ పడనుంది. ఒక చిన్న లెటర్ చూపిస్తే క్షణాల్లో శ్రీవారి దర్శనం చేసుకునే బడాబాబులకు ఇది కొంచెం బ్యాడ్ న్యూస్‌గానే పరిగణించాలి. ఏపీలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో టీటీడీ విఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ టీటీడీ కూడా వర్తించనుంది. ఎన్నికలు ముగిసేవరకు ప్రజాప్రతినిధుల ఇచ్చే సిపార్సు లేఖలను పరిగణలోకి తీసుకోమని టీటీడీ అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసేవరకు ఇదే రూల్ వర్తించనుంది.