తెలంగాణ ఎంసెట్, ఈసెట్, పాలీసెట్ తేదీలు ఖరారు..! ఎప్పుడంటే?

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటివరకు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. అయితే తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ డిగ్రీ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ అడ్మిషన్స్ పై నిర్ణయం తీసుకోనుంది.

తెలంగాణ ఎంసెట్, ఈసెట్, పాలీసెట్ తేదీలు ఖరారు..! ఎప్పుడంటే?
Follow us

| Edited By:

Updated on: Aug 11, 2020 | 10:57 AM

TS EAMCET 2020: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటివరకు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. అయితే తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ డిగ్రీ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ అడ్మిషన్స్ పై నిర్ణయం తీసుకోనుంది. ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఎంసెట్ ఎగ్జామ్ ను సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో నిర్వహించనున్నారు. పాలీసెట్ సెప్టెంబర్ 2న జరుగనుంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అన్ని టీసీఎస్ సహకారంతో ఆన్ లైన్ లో నిర్వహించనున్నారు. ఈసెట్ పరీక్ష ఆగస్టు 31న నిర్వహించనున్నారు. ఎంసెట్, పాలీసెట్, ఈసెట్ సదరు తేదీల్లోనే నిర్వహించాలని భావిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు.

Read More:

గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారా కరోనా టెస్ట్..!

తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌..!

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన