నామినేషన్ స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా నామినేషన్ స్వీకరించారు. వైట్ హౌస్ సౌత్ లాన్ నుండి రిపబ్లికన్ పార్టీ తరపున నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ఆయన అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారు

నామినేషన్ స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్
Follow us

|

Updated on: Aug 28, 2020 | 11:03 AM

అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా నామినేషన్ స్వీకరించారు. వైట్ హౌస్ సౌత్ లాన్ నుండి రిపబ్లికన్ పార్టీ తరపున నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ఆయన అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారు. హృదయపూర్వక కృతజ్ఞతతో, అనంతమైన ఆశావాదంతో, అమెరికా అధ్యక్షుడిగా ఈ నామినేషన్‌ను అంగీకరిస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. అపూర్వమైన మద్దతుతో గౌరవంతో ప్రజల ముందు నిలబడ్డానంటూ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్‌ను ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ పరిచయం చేయగా, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

గత నాలుగేళ్లలో సాధించిన అసాధారణ పురోగతిపై గర్వపడుతున్నానని ట్రంప్ తెలిపారు. అలాగే, రాబోయే నాలుగేళ్లలో అమెరికా ఉజ్వలమైన భవిష్యత్తుపై అనంతమైన విశ్వాసంతో ఉన్నామని ట్రంప్ అన్నారు. అటు అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బిడెన్‌పై విమర్శలు గుప్పించారు. బిడెన్ అమెరికాను రక్షించేవాడు కాదని, అమెరికా ప్రతిష్టను, ప్రజల ఉద్యోగాలను నాశనం చేసేవాడని ఆరోపించారు. . ఈ సందర్భంగా ఇవాంకా తన తండ్రి కోవిడ్-19కట్టడికి తీసుకున్న చర్యలు, ఆర్థిక విధానాలపై ప్రసంశలు కురిపించారు. ‘వాషింగ్టన్ డొనాల్డ్ ట్రంప్‌ను మార్చలేదు. డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌ను మార్చారు.’ అని వ్యాఖ్యానించారు.

మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా