గతంలో ఆయన్ను కలిశాను.. సిద్దార్థ జెంటిల్‌మెన్: కేటీఆర్ ట్వీట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాఫీ డే కింగ్ సిద్దార్థ మృతి పట్ల తెలంగాణ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. సిద్దార్థ ఆకస్మిక మరణం చాలా బాధాకరమన్నారు. ఆయన మరణవార్త విని ఆవేదనకు గురయ్యానని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం వచ్చిందని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన సౌమ్యుడు, జెంటిల్‌మెన్‌.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని.. కేఫ్ కాఫీ […]

గతంలో ఆయన్ను కలిశాను.. సిద్దార్థ జెంటిల్‌మెన్: కేటీఆర్ ట్వీట్
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 1:16 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాఫీ డే కింగ్ సిద్దార్థ మృతి పట్ల తెలంగాణ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. సిద్దార్థ ఆకస్మిక మరణం చాలా బాధాకరమన్నారు. ఆయన మరణవార్త విని ఆవేదనకు గురయ్యానని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం వచ్చిందని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన సౌమ్యుడు, జెంటిల్‌మెన్‌.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని.. కేఫ్ కాఫీ డే ధైర్యంగా ఉండాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..