టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పాత జ్ఞాపకాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 1999 యువకునిగా ఉన్నప్పుడు ప్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోను ఫోస్ట్ చేశారు. జీన్స్ షర్ట్, గుబురు మీసాలు, అప్పటి స్టైల్‌కి తగ్గ హెయిర్ కట్‌తో మస్త్ క్రేజీగా ఉన్నారు. కేటీఆర్ ఓ బల్ల మీద కూర్చుని ఉంటే, పక్కన మరో ప్రెండ్ మహేష్ ఓదెల కళ్లు మూసుకోని కూర్చోని కూర్చున్నాడు. ఈ ఫొటోను కేటీఆర్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. అన్న మస్తున్నవ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Many many moons ago, 1999 with my friend Mahesh Vodela ? pic.twitter.com/M6qf044lpZ
— KTR (@KTRTRS) August 23, 2019