AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఆర్ఎస్ నేతను హతమార్చిన మావోలు.. మిగతావారికి వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నాయకున్ని మావోయిస్టులు పొట్టనబెట్టుకున్నారు. వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మాడురి బిమేశ్వర్ రావును అర్థరాత్రి మావోయిస్టులు చంపేశారు. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని లేపి మరీ కత్తితో విచక్షణారహితంగా పొడిచిన మావోయిస్టులు.. సంఘటనా స్థలంలో లేఖ వదిలిపెట్టిపోయారు. ఈ ఆపరేషన్ లో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. అధికార పార్టీలో కొనసాగుతూ అమాయక ప్రజలను దోచుకుంటున్నాడని లేఖలో పేర్కొన్న మావోయిస్టులు.. టీఆర్ఎస్ – బీజేపీ నాయకులు వెంటనే […]

టీఆర్ఎస్ నేతను హతమార్చిన మావోలు.. మిగతావారికి వార్నింగ్
Venkata Narayana
|

Updated on: Oct 11, 2020 | 6:58 AM

Share

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నాయకున్ని మావోయిస్టులు పొట్టనబెట్టుకున్నారు. వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మాడురి బిమేశ్వర్ రావును అర్థరాత్రి మావోయిస్టులు చంపేశారు. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని లేపి మరీ కత్తితో విచక్షణారహితంగా పొడిచిన మావోయిస్టులు.. సంఘటనా స్థలంలో లేఖ వదిలిపెట్టిపోయారు. ఈ ఆపరేషన్ లో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. అధికార పార్టీలో కొనసాగుతూ అమాయక ప్రజలను దోచుకుంటున్నాడని లేఖలో పేర్కొన్న మావోయిస్టులు.. టీఆర్ఎస్ – బీజేపీ నాయకులు వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేయాలని, లేకపోతే వారికి కూడా ఇదే గతి పట్టుద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు