వాగులో ట్రాక్టర్ బోల్తా, వ్యక్తి మృతి

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దుందుబీ వాగులో విషాదకర ఘటన నెలకొంది. మున్ననూర్ కాల్వ బ్రిడ్జి దగ్గర ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ ప్రమాదంలో వాడ్యియాల గ్రామానికి చెందిన కరుణాకర్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ సమయంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కరుణాకర్ ప్రాణాలు కాపాడ్డం సాధ్యపడలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వాగులో ట్రాక్టర్ బోల్తా, వ్యక్తి మృతి

Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 25, 2020 | 1:39 PM