ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గరనుంచీ.. ఆంధ్రప్రదేశ్‌లో బదిలీలు ఊపందుకున్నాయి. సీఎం జగన్ స్వస్థలమైన కడప జిల్లాలో డీఎస్పీలకు స్థానచలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
వారు : 1. కడప డీఎస్పీగా యూ సూర్యనారాయణ
2. ప్రొద్దుటూరు డీఎస్పీగా ఎల్ సుధాకర్
3. మైదుకూరు డీఎస్పీగా విజయ్ కుమార్