కరోనా ఆంక్షల మధ్య న్యూ ఇయర్ వేడుకలు.. లక్నవరంలో పెరుగుతున్న సందర్శకుల సందడి

రోనా కారణంగా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా... ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ సంబరాలకు సిద్ధమౌతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో...

కరోనా ఆంక్షల మధ్య న్యూ ఇయర్ వేడుకలు.. లక్నవరంలో పెరుగుతున్న సందర్శకుల సందడి

Updated on: Dec 31, 2020 | 3:22 PM

Tourists Rush at Laknavaram Lake : కరోనా కారణంగా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా… ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ సంబరాలకు సిద్ధమౌతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో స్పాట్‌ ఎంచుకుంటున్నారు. కొందరు ప్రకృతి అందాల నడుమ స్వచ్చమైన వాతావరణంలో వేడుకలు జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం లక్నవరంలో సందర్శకుల సందడి పెరిగిపోయింది. కొంత సంవత్సరానికి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పేందుకు జనం క్యూ కట్టారు. వేలాడే వంతనెపై గంతులేస్తూ సరస్సులో సరదాగా గడిపేస్తున్నారు. లక్నవరంలో టూరిస్టుల సందడి, న్యూ ఇయర్‌ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్‌ అందిస్తారు.