బ్రేకింగ్, మెడికల్ కాలేజీల్లో ‘కోటా’, తమిళనాడు పిటిషన్ కి ‘సుప్రీం’ తిరస్కృతి

రాష్ట్రంలో తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 50 శాతం ఓబీసీ కోటాకు...

బ్రేకింగ్, మెడికల్ కాలేజీల్లో కోటా, తమిళనాడు పిటిషన్ కి సుప్రీం తిరస్కృతి

Edited By:

Updated on: Oct 26, 2020 | 1:02 PM

రాష్ట్రంలో తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 50 శాతం ఓబీసీ కోటాకు అనుమతించాలంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.