
1.ఇది ఎంతో ఆనందకరమైన క్షణం.. భావోద్వేగానికి గురైన అద్వానీ
కొన్ని సంవత్సరాల నుంచి నానుతూ వచ్చిన అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు శనివారం చారిత్రాత్మక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ స్వాగతించారు.. Read More
2.మహారాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం..
మహారాష్ట్రలో రాజకీయాలు గంటగంటకి మారిపోతున్నాయి. అధికారం దక్కించుకునేందుకు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి.. Read More
3.‘రివర్స్ టెండరింగ్’..పరిది విస్తరిస్తోన్న జగన్
ఏపీ సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం ‘రివర్స్ టెండరింగ్’ లో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని సీఎం పలు ప్రాజెక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్‌కి వెళ్లి హిట్ చేసి చూయించారు..Read More
4.ఆర్టీసీ ఉద్యోగులకు మావోలతో లింకులు..సీపీ సంచలన వ్యాఖ్యలు
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన చలో ట్యాంక్‌బండ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, కార్మికుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారులను చెల్లాచెదురు చేసే క్రమంలో భయానక వాతావరణం నెలకుంది.. Read More
5.రాముడు జన్మించింది ఎప్పుడో తెలుసా..?
ప్రస్తుతం హాట్ టాపిక్ అయోధ్య కేసు. ముందు నుంచే.. తీర్పు ఏదైనా సరే.. దాన్ని అందరూ స్వాగతించాలని.. ప్రధాని మోదీ దగ్గరి నుంచి అధికారులందరూ..Read More
6.రాజన్న బాటలో సీఎం జగన్..
‘మాట తప్పేది లేదు-మడమ తిప్పేది లేదు’..నేను విన్నాను-నేను ఉన్నాను’. వైఎస్సార్ ఫ్యామిలీకి పేటెంట్ రైట్స్ ఉన్న డైలాగ్స్. కేవలం ఈ మాటలు చెప్పడమే కాదు..Read More
7.వంశీ గారూ ఈ సైలెన్స్ వెనుక రీజన్ ఏంటి..?
వల్లభనేని వంశీమోహన్..ఏపీలో మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు. పరిటాల రవి అనుచరుడిగా, జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వంశీ.. Read More
8.బీచ్ ఒడ్డున వేల గుడ్లు..ఇక్కడే ఉంది అసలు మిస్టరీ..!
మనసు స్వాంతన కోసం బీచ్‌కి వెళ్లడం చాలామందికి అలవాటు. అక్కడ సముద్రం అలలతో చేసే చప్పుళ్లు, వీచే గాలుల హోరు, రకరకాల జలచరాలు..Read More
9.లైంగికదాడి చేసి..ఆపై హత్య!..పోస్టుమార్టం రిపోర్ట్..
చిత్తూరులో చిన్నారి హత్యపై పోలీసు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా పోస్ట్‌మార్ట్ రిపోర్ట్ రావడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిపై లైంగికదాడి చేసి హతమార్చినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.. Read More
10.చెర్రీ సలహా.. ఎన్టీఆర్ సొంత గ్యారేజ్..?
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు తమ పంథాను మారుస్తున్నారు. తమ వలన మిగిలిన వాళ్లకు నష్టాలెందుకు అనుకుంటున్నారో..? లేకపోతే లాభాలను వెనకేసుకోవాలనుకుంటున్నారో..Read More