1.అప్పుడు చెన్నై.. ఇప్పుడు హైదరాబాద్.. జగన్ భావోద్వేగం
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు శుక్రవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. Read More
2.ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్: విలీనానికి పాలకమండలి గ్రీన్ సిగ్నల్..!
ఏపీ ఆర్టీఎస్ కార్మికుల కోరిక నెరవేరబోతోంది. వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందకు ఆ సంస్థ పాలకమండలి ఆమోదం తెలిపింది.. Read More
3.పవన్‌కు కేసీఆర్ షాక్.. మళ్లీ ప్రయత్నిస్తానన్న జనసేనాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేసీఆర్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న ఆర్టీసీ సమ్మె విషయమై కేసీఆర్‌తో మాట్లాడేందుకు పవన్ ప్రయత్నాలు చేయగా..Read More
4.జనవరి నుంచి అమ్మఒడి పథకం అమలు.. అర్హులు వీరే!
పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో 15 వేలు జమచేసేలా ‘అమ్మ ఒడి’ పధకాన్ని అమలు చేస్తామని వైఎస్ జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. Read More
5.భావోద్వేగానికి గురైన హౌస్‌మెంట్స్..!! పప్పుకి సారీ చెప్పిన తమన్నా..!
మరో కొన్ని గంటల్లో బిగ్‌బాస్ సీజన్ 3 ముగియనుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా.. మంచి రేటింగ్‌తో స్టార్ మా టీవీ ఛానెల్‌లో దూసుకెళ్తోంది బిగ్‌బాస్ 3. కాగా.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో..Read More
6.బిగ్ బాస్: శ్రీముఖి గెలుపు కోసం నిర్మాత పూజలు.. ఆయనెవరంటే?
అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3కి ఈరోజు చివరి రోజు. ఈ సీజన్ విజేత ఎవరనేది రేపు తెలిసిపోతుంది. హౌస్‌లో ఉన్న ఐదుగురు ఇంటి సభ్యుల తరపున వారి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నిన్నటి వరకు ప్రచారాన్ని.. Read More
7.లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. అయితే రూ.2.50 లక్షలు మీ సొంతం!
ప్రేమ అనేది ఓ మధురానుభూతి. ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం. స్వచ్ఛమైన ప్రేమ.. కులాలకు, మతాలకు అతీతంగా ఉంటుంది. అందుకే చాలామంది యువత కులాంతర వివాహాలే చేసుకుంటున్నారు.. Read More
8.‘గ్యాస్ చాంబర్’గా ఢిల్లీ.. రాజధాని వాసుల్లో టెన్షన్
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకర స్థితికి దిగజారగా.. శుక్రవారం ఏక్యూఐ(గాలి నాణ్యతా సూచీ) రికార్డు స్థాయిలో 599కు చేరుకోవడంతో.. Read More
9.డెంగ్యూ జ్వరం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
డెంగ్యూ… రోజురోజుకి విస్తరిస్తున్న ఈ ప్రాణాంతక రోగం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ జ్వరం బారిన పడి వందలాది మంది.. Read More
10.ఇకపై 30 సెకన్లు రింగ్ తప్పనిసరి.. ట్రాయ్ కీలక నిర్ణయం!
ఇన్‌కమింగ్ కాల్ రింగ్ విషయంలో టెలికాం ఆపరేటర్స్ మధ్య నెలకొన్న వివాదాన్ని టెలికాం రెగ్యులేటరీ సంస్థ(ట్రాయ్) తెరదించింది. మొబైల్ ఫోన్లకు కాల్ చేసినప్పుడు ఒకవేళ దాన్ని లిఫ్ట్ చేసినా..Read More