టాప్ 10 న్యూస్ @ 6PM

1.తిరుమల లోయలో పడ్డ బస్సు.. తప్పిన పెను ప్రమాదం తిరుమల ఘాట్‌రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఎగువ ఘాట్‌రోడ్డులోని 3వ కిలోమీటర్ రాయి వద్ద భక్తులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడబోయింది. అయితే చెట్టుకొమ్మలకు తగిలి…Read more 2.వాట్సాప్ అప్డేట్ చేసుకోకపోతే.. నష్టాలేంటి? మెసేజెస్ సెండ్ అవుతున్నాయి.. రిసీవ్ అవుతున్నాయి.. హాయ్-బాయ్ లన్నీ చకచకా జరిగిపోతున్నాయి.. ఇంకేంటి? అనుకుని వాట్సాప్ ని నిర్లక్ష్య పరుస్తున్నామా? అయితే మనం తీవ్రంగా నష్టపోతున్నట్లే లెక్క…Read more 3.‘మహానాడు’పై […]

టాప్ 10 న్యూస్ @ 6PM

Edited By:

Updated on: May 14, 2019 | 5:57 PM

1.తిరుమల లోయలో పడ్డ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

తిరుమల ఘాట్‌రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఎగువ ఘాట్‌రోడ్డులోని 3వ కిలోమీటర్ రాయి వద్ద భక్తులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడబోయింది. అయితే చెట్టుకొమ్మలకు తగిలి…Read more

2.వాట్సాప్ అప్డేట్ చేసుకోకపోతే.. నష్టాలేంటి?

మెసేజెస్ సెండ్ అవుతున్నాయి.. రిసీవ్ అవుతున్నాయి.. హాయ్-బాయ్ లన్నీ చకచకా జరిగిపోతున్నాయి.. ఇంకేంటి? అనుకుని వాట్సాప్ ని నిర్లక్ష్య పరుస్తున్నామా? అయితే మనం తీవ్రంగా నష్టపోతున్నట్లే లెక్క…Read more

3.‘మహానాడు’పై సస్పెన్స్..టీడీపీలో టెన్షన్

టీడీపీ వార్షికోత్సవం కార్యక్రమం..ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మహానాడుపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి అయిన మే 28 కలుపుకుని మొత్తం మూడు రోజుల పాటు మహానాడు…Read more

4.కేసీఆర్ నన్ను అందుకు కలవలేదు : స్టాలిన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీపై స్పందించారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్. కేసీఆర్ చెన్నై పర్యటనలో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులోని ఆలయాల సందర్శన కోసం వచ్చిన…Read more

5.మీ అభిమానం ముందు..బారికేడ్లు ఎంత?..ప్రియాంక ఫీట్ చూశారా?

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ ప్రియాంక కొత్త ఫీట్ చేశారు. తనకు అభివాదం చేస్తున్న…Read more

6.నేనూ స్టెప్పేస్తా… రోబో గారి వయ్యారి నడక

ఫ్లోరిడాలోని హ్యూమన్ అండ్ మెషిన్ కాగ్నిషన్ సెంటర్‌లో అడుగు పెడితే చాలు.. అక్కడ ఓ స్పెషల్ రోబో దర్శనమిస్తుంది. అట్లాస్ అనే పేరున్న ఇది.. ఓ ఇరుకైన మార్గంలో నడిచినట్టే వంకరలుగా పేర్చిన సిండర్ బ్లాక్స్‌పై జాగ్రత్తగా అడుగులేస్తూ…Read more

7.జూన్ 4న కేరళలోకి నైరుతి రుతుపవనాలు: స్కైమెట్

అనుకున్నదాని కంటే మూడు రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కేరళ గుండా దేశంలోకి ప్రవేశించనున్నాయి. జూన్ 4న రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు స్కైమెట్ అధికారులు తెలిపారు. నైరుతి రాకతో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు…Read more

8.ఉప్పల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా ?

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ మీద విక్టరీ సాధించ వచ్చుగాక! ఈ ‘ వ్యవహారం ‘ లో లాభ పడింది మాత్రం బుకీలే అన్న మాట…Read more

9.ఐపీఎల్‌లో మెరిసిన… ఎవరీ ముద్దుగుమ్మ?

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో తళుక్కుమని మెరిసింది. చిరునవ్వులు చిందిస్తున్న ఆమె టీవీలో అలా ఫ్లాష్ అయ్యిందో లేదో.. ఇలా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో కూడా కెమేరా మ్యాన్‌…Read more

10.చంద్రబాబు నేమ్ వీక్..! మరి సీఎం ఎవరు..?

న్యూమరాలజీతో ఎన్నికల ఫలితాలు ముందే చెప్పొచ్చా..? అంకెలతో నేతల అదృష్టం మారుతుందా..? అధినేతల పేరులో అంకెలను బట్టి వారి ఫ్యూచర్ ఏంటో తెలిసిపోతుందా..? ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. మరో 8 రోజుల్లో…Read more