టాప్ 10 న్యూస్ @ 6PM

1.తెలంగాణ స్పీకర్ ఏరీ..? : ఉత్తమ్ ఫైర్ తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కనబడటం లేదని సెటైర్ వేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్పీకర్ కార్యాలయానికి ఫోన్ చేయగా ఆయన లేరని కార్యదర్శి చెప్పడంతో స్పందించిన…Read more 2.ఆర్ధిక సంస్కరణల బూస్ట్.. మోదీకి బడా సవాల్ రెండోసారి దేశ ప్రధాని అయిన మోదీ ముందు ప్రస్తుతం ఆర్ధిక రంగానికి సంబంధించి పెద్ద సవాల్ నిలిచింది. తన గత ప్రభుత్వపు అయిదేళ్ల కాలంలో దేశ […]

టాప్ 10 న్యూస్ @ 6PM

Edited By:

Updated on: Jun 06, 2019 | 5:57 PM

1.తెలంగాణ స్పీకర్ ఏరీ..? : ఉత్తమ్ ఫైర్

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కనబడటం లేదని సెటైర్ వేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్పీకర్ కార్యాలయానికి ఫోన్ చేయగా ఆయన లేరని కార్యదర్శి చెప్పడంతో స్పందించిన…Read more

2.ఆర్ధిక సంస్కరణల బూస్ట్.. మోదీకి బడా సవాల్

రెండోసారి దేశ ప్రధాని అయిన మోదీ ముందు ప్రస్తుతం ఆర్ధిక రంగానికి సంబంధించి పెద్ద సవాల్ నిలిచింది. తన గత ప్రభుత్వపు అయిదేళ్ల కాలంలో దేశ ఆర్ధిక వ్యవస్థ మందగమనంలో నడిచింది. ఇప్పుడు…Read more

3.ఏపీలో సీబీఐ విచారణకు సీఎం గ్రీన్‌ సిగ్నల్

ఏపీలో సీబీఐ విచారణకు సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. గత ప్రభుత్వం సీబీఐని నిషేధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేసిన జగన్ సర్కార్. రాష్ట్రంలో సీబీఐ విచారణకు సాధారణ సమ్మతిని పునరుద్ధరిస్తూ ఏపీ హోమ్…Read more

4.ఉత్తమ్, భట్టి అరెస్ట్..!

టీఆర్ఎస్ పార్టీలో సీఎల్పీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కోరుతూ.. హస్తం గుర్తుపై…Read more

5.చెత్త నిండిన ఎవరెస్ట్.. ప్రక్షాళనే బెస్ట్

ఎవరెస్టు పర్వత ప్రక్షాళనకు నేపాల్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కొన్నేళ్లుగా పేరుకుపోయిన చెత్తను వెలికితీశారు. రెండు నెలల పాటు సాగిన ఈ ప్రక్రియలో సుమారు 11 వేల కేజీల…Read more

6.కేశినేని నాని ఎపిసోడ్: బాబుతో గల్లా భేటీ

టీడీపీ నుంచి మరో ఎంపీ రేపో మాపో పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విప్ పదవిని నానికి చంద్రబాబు కేటాయించడం…Read more

7.ఫిలింఛాంబర్‌లో రామానాయుడు విగ్రహావిష్కరణ

మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి. రామానాయుడు 83వ జయంతి వేడుకలు ఫిల్మ్‌నగర్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు…Read more

8.స్టంట్స్‌తో మరోసారి ఆకట్టుకున్న అక్షయ్

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ మరోసారి తన విన్యాసాలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ పోలీస్ సూర్యవంశీ చిత్రంలో నటిస్తున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని…Read more

9.బాగా ఆడారు.. కప్ తెండి..కీప్ ఇట్ అప్

వరల్డ్ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. బౌలర్లు, బాట్స్‌మన్ ఉమ్మడి ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టు చాహల్ స్పిన్‌కు విలవిల్లాడింది. కేవలం 227 పరుగుల…Read more

10.చర్చలు విఫలం.. సమ్మెకు ఆర్టీసీ కార్మికుల సైరన్

యాజమాన్యంతో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు చేసిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మెకు సైరన్ మోగించిన కార్మికులు.. ఈ నెల 13నుంచి ఆర్టీసీ కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు…Read more