Today Silver Price: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పతనమైన వెండి ధరలు.. కిలో వెండిపై ఏకంగా రూ. 4,700 క్షీణత..

Today Silver Price: వెండి ధరల్లో క్షీణత సోమవారం కూడా కొనసాగింది. అయితే దక్షిణాదిలో వెండి ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీగా వెండి ధరలు పతనమయ్యాయి. తాజాగా సోమవారం..

Today Silver Price: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పతనమైన వెండి ధరలు.. కిలో వెండిపై ఏకంగా రూ. 4,700 క్షీణత..
Follow us
Narender Vaitla

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 18, 2021 | 7:22 AM

Today Silver Price: వెండి ధరల్లో క్షీణత సోమవారం కూడా కొనసాగింది. అయితే దక్షిణాదిలో వెండి ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీగా వెండి ధరలు పతనమయ్యాయి. తాజాగా సోమవారం కిలో వెండి ధర ఎంత పలుకుతుందో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం కిలో వెండి ధర రూ. రూ. 65,000 వద్ద (ఎలాంటి మార్పు లేదు) కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కిలో వెండి రూ. 65,000 వద్ద కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆదివారంతో పోలీస్తే.. కిలో వెండిపై ఏకంగా రూ. 4,700 తగ్గి.. ప్రస్తుతం రూ. 65,000గా ఉంది. విజయవాడలోనూ కిలో వెండి రూ. 65,000గా ఉంది. ఇక విశాఖపట్నం విషయానికొస్తే.. ఇక్కడ కూడా ఇదే ధర కొనసాగుతోంది.

Also Read: Today Gold Price: మరోసారి తగ్గిన బంగారం ధరలు… ఈసారి మాత్రం స్వల్ప తగ్గుదల.. 10 గ్రాముల గోల్డ్‌ ఎంత ఉందంటే..

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!