AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెజ్జూర్ లో పెద్దపులి కలకలం

కుమ్రం భీం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టించింది. ఈసారి దారినపోయే యువకులపై దాడి చేసింది. తృటిలో తప్పించుకున్న యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

బెజ్జూర్ లో పెద్దపులి కలకలం
Balaraju Goud
|

Updated on: Jul 12, 2020 | 5:01 PM

Share

మరోసారి కుమ్రం భీం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టించింది. ఈసారి దారినపోయే యువకులపై దాడి చేసింది. తృటిలో తప్పించుకున్న యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

జిల్లాలోని బెజ్జూరు అటవీ మార్గంలో మరోసారి పెద్దపులి బయటకు వచ్చింది. బెజ్జురు నుంచి కమ్మర్‌గాం వెళ్లే దారిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులపైకి పెద్దపులి ఒక్కసారిగా దూసుకువచ్చింది. దీంతో బైక్ పై ఉన్న యువకులు అదుపుతప్పి కింద పడిపోచారు. బైక్ తో పెద్ద శబ్ధం చేయడంతో పెద్దపులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే, ఈ ఘటనలో యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్దపులి సంచారంతో గ్రామస్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి పెద్దపులిని బంధించాలని వేడుకుంటున్నారు. ఏ క్షణాన ఏమవుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లాలోనూ పెద్దపులి సంచరిస్తోందని అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత కొద్దిరోజులుగా పెద్ద పులులు జనవాసాల్లో సంచారిస్తుండడంతో ప్రజలకు కంటికి మీద కునుకు లేకుండాపోయింది.

Follow Us
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్..నగరాల్లో అతి తక్కవ ధరకే హాస్టల్స్‌
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్..నగరాల్లో అతి తక్కవ ధరకే హాస్టల్స్‌
నిరుద్యోగులకు TGPSC హెచ్చరిక.. OTR అప్‌డేట్‌కు నేడే ఆఖరి ఛాన్స్
నిరుద్యోగులకు TGPSC హెచ్చరిక.. OTR అప్‌డేట్‌కు నేడే ఆఖరి ఛాన్స్
స్పైసీ టమాటో ఎండు చేపల కూర.. ఇలా వండితే కడుపు నిండా తింటారు!
స్పైసీ టమాటో ఎండు చేపల కూర.. ఇలా వండితే కడుపు నిండా తింటారు!
జబర్దస్త్ రోహిణి ఒక్కో ప్రోగ్రాంకు ఎంత తీసుకుంటుందో తెలుసా?
జబర్దస్త్ రోహిణి ఒక్కో ప్రోగ్రాంకు ఎంత తీసుకుంటుందో తెలుసా?
CSK Squad: రూ. 14.20 కోట్ల ప్లేయర్‌ను తీసేయండి..
CSK Squad: రూ. 14.20 కోట్ల ప్లేయర్‌ను తీసేయండి..
ఉన్నట్టుండి షాకిచ్చిన బంగారం, వెండి.. భారీగా పెరిగిన ధరలు
ఉన్నట్టుండి షాకిచ్చిన బంగారం, వెండి.. భారీగా పెరిగిన ధరలు
40 ఏళ్ల మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పక చేయాల్సిందే!
40 ఏళ్ల మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పక చేయాల్సిందే!
అతడు నన్ను శారీరకంగా వేధించాడు.. మోనాలిసా కన్నీటిపర్యంతం..
అతడు నన్ను శారీరకంగా వేధించాడు.. మోనాలిసా కన్నీటిపర్యంతం..
అద్భుత ఘట్టం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహ ప్రతిష్టాపన
అద్భుత ఘట్టం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహ ప్రతిష్టాపన
యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ఈ కొత్త ఫోక్ సాంగ్ ను చూశారా?
యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ఈ కొత్త ఫోక్ సాంగ్ ను చూశారా?