YouTube Premium: యూట్యూబ్‌ ప్రీమియమ్‌తో లభించే అదనపు లాభాలేంటో తెలుసా.?

|

Jun 05, 2022 | 6:59 PM

YouTube Premium: ఏదైనా వీడియో చూడాలంటే ముందుగా గుర్తొచ్చేది యూట్యూబ్‌. ఉచితంగా సేవలు పొందే యూట్యూబ్‌లో డబ్బులు చెల్లించే ప్రీమియం వెర్షన్‌ కూడా ఉందని తెలిసిందే. ఇంతకీ యూట్యూబ్‌ ప్రీమియం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా.?

1 / 5
వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూట్‌ గురించి తెలియని వారు ఉండరు. ఉచితంగా వీడియోలు చూడాలంటే ముందుగా గుర్తొచ్చేది ఇది. అయితే యూట్యూబ్‌లో ప్రీమియమ్‌ కూడా ఉంది. మరి దీనివల్ల లభించే అదనపు లాభాలేంటో తెలుసుకుందామా.?

2 / 5
ప్రీమియమ్‌ సబ్‌స్క్రైబర్ల కోసం యూట్యూబ్‌ ప్రత్యేక కంటెంట్‌ను అందిస్తోంది. వెబ్‌ సిరీస్‌లు, షోలతో పాటు ప్రత్యేకమైన ఒరిజినల్‌ కంటెంట్‌ను అందిస్తుంది.

3 / 5
యూబ్యూట్‌లో యూజర్లను చిరాకు పెట్టేది యాడ్స్‌. అయితే ప్రీమియమ్‌ తీసుకున్న వారు ఎలాంటి యాడ్స్‌ లేకుండా వీడియోలను నాన్‌స్టాప్‌గా చూడొచ్చు.

4 / 5
యూట్యూబ్‌ యాప్‌ నుంచి బయటకి వచ్చినా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆడియో వినొచ్చు. అంతేకాకుండా డిస్‌ప్లేపై పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌లో వీడియోను ప్లే చేసుకునే అవకాశం లభిస్తుంది.

5 / 5
యూట్యూబ్‌ మ్యూజిక్‌ ఉచితంగా పొందొచ్చు. అలాగే ప్రీమియం తీసుకున్న వారు ఆఫ్‌లైన్‌లో వీడియోలను 720P, 1080P వంటి హైరెజల్యూన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.