AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకుతో కలిసి రంజాన్ జరుపుకున్న సానియా మీర్జా

భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మరోసారి వార్తల్లోకెక్కింది. తన కొడుకుతో కలిసి కొత్త లూక్ లో అదరగొడుతోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన వ్యక్తిగత , వృత్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసి అభిమానులను అలరిస్తారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా ఆమె తన కుమారుడు ఇజాన్‌ మీర్జా మాలిక్‌తో దిగిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. రంజాన్‌ ఈద్‌ పండగ వేడుకలు అంటూ ఆమె […]

కొడుకుతో కలిసి రంజాన్ జరుపుకున్న సానియా మీర్జా
Balaraju Goud
|

Updated on: May 25, 2020 | 8:55 PM

Share

భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మరోసారి వార్తల్లోకెక్కింది. తన కొడుకుతో కలిసి కొత్త లూక్ లో అదరగొడుతోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన వ్యక్తిగత , వృత్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసి అభిమానులను అలరిస్తారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా ఆమె తన కుమారుడు ఇజాన్‌ మీర్జా మాలిక్‌తో దిగిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. రంజాన్‌ ఈద్‌ పండగ వేడుకలు అంటూ ఆమె క్యాప్షన్‌ జత చేశారు. కరోనా నేపథ్యంలో రంజాన్‌ పండుగను సానియా ఇంట్లోనే జరుపుకున్నారు. ఇక ముస్లిం సాంప్రదాయ వేషాధారణలో తెల్లని కుర్తాను ధరించిన సానియా.. చాలా అందంగా కనిపిస్తున్నారంటూ అభిమానులు కామెంట్స్ తో తెగ పొగిడేస్తున్నారు. సానియా ముద్దుల కొడుకు ఇజాన్స్ కూడా సంప్రదాయ దుస్తుల్లో క్యూట్‌గా కనిపిస్తున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో నేను మా కుంటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ రంజాన్‌ పండగ జరుపుకుంటున్నాను. దయ చేసి మీరు కూడా ఇంట్లోనే ఉండాలని సానియా మరో ట్వీట్‌లో అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Follow Us
కలలో కొత్త బట్టలు కనిపించాయా? స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర..
కలలో కొత్త బట్టలు కనిపించాయా? స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర..
చల్లచల్లగా ఐస్‌క్రీమ్‌ తిందామనుకుంటే బల్లి ప్రత్యక్షం.. వీడియో
చల్లచల్లగా ఐస్‌క్రీమ్‌ తిందామనుకుంటే బల్లి ప్రత్యక్షం.. వీడియో
వెండి నగలు పెట్టుకుంటే అదృష్టం మారుతుందా?సైన్స్,జ్యోతిష్యం మేరకు
వెండి నగలు పెట్టుకుంటే అదృష్టం మారుతుందా?సైన్స్,జ్యోతిష్యం మేరకు
ఒక గుడ్డులో ఎన్ని పోషకాలు ఉంటాయి..? 99 శాతం మందికి తెలియదు
ఒక గుడ్డులో ఎన్ని పోషకాలు ఉంటాయి..? 99 శాతం మందికి తెలియదు
‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి..
‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి..
నేను ముందే చెప్పా ఫైనల్ ఆడేది ఆ 2 టీంలే.. విజేత ఎవరంటే: పాంటింగ్
నేను ముందే చెప్పా ఫైనల్ ఆడేది ఆ 2 టీంలే.. విజేత ఎవరంటే: పాంటింగ్
కిలో ఆలుగడ్డ రూ.లక్ష.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
కిలో ఆలుగడ్డ రూ.లక్ష.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే దిమాక్ కరాబ్..
చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే దిమాక్ కరాబ్..
గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు వాముతో చెక్..ఇందులోని థైమాల్ రహస్యం
గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు వాముతో చెక్..ఇందులోని థైమాల్ రహస్యం
రెండోసారి ట్రోఫీని ముద్దాడనున్న ఇండోర్ కుర్రాడు
రెండోసారి ట్రోఫీని ముద్దాడనున్న ఇండోర్ కుర్రాడు