తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కు కరోనా పాజిటివ్..

తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కు కరోనా సోకింది. ఆదివారం ఉదయం వచ్చిన రిపోర్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే శివ కుమార్ ప్రత్యేక వీడియో ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. "గతంలో రెండు సార్లు కరోనా

తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కు కరోనా పాజిటివ్..

Edited By:

Updated on: Jul 19, 2020 | 1:37 PM

Tenali MLA Siva Kumar : తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కు కరోనా సోకింది. ఆదివారం ఉదయం వచ్చిన రిపోర్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే శివ కుమార్ ప్రత్యేక వీడియో ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. “గతంలో రెండు సార్లు కరోనా టెస్ట్ చేయించాను, కొంచెం జలుబు ఉండటంతో మూడొ సారి టెస్ట్ చేయించగా, పాజిటివ్ అని వచ్చింది. నేను బాగానే ఉన్నాను ఎవరు ఆందోళన పడొద్దు.. ఎవరికన్నా అత్యవసరం అయితే ఫోన్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. నా ఆరోగ్యం బాగానే ఉంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విన్నవించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని” ఎమ్మెల్యే శివకుమార్ ప్రజలను కోరారు.

Also Read: పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం..