ఐటీగ్రిడ్‌ డేటా చోరీ కేసులో కీలక మలుపు

| Edited By: Pardhasaradhi Peri

Apr 16, 2019 | 8:12 PM

హైదరాబాద్ : ఐటీ గ్రిడ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఐటీగ్రిడ్ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తెలంగాణ సిట్ చేతికి వచ్చింది. మొత్తం 40 హార్డ్ డిస్క్‌లని ఎఫ్‌ఎస్ఎల్ పరిశీలించింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా మరి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన డేటా కూడా ఉన్నట్లు సిట్ చెబుతోంది. ఇప్పటికే ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్ పరారీలో ఉన్నాడు. ఆయన కోసం సిట్ గాలిస్తోంది. 

ఐటీగ్రిడ్‌ డేటా చోరీ కేసులో కీలక మలుపు
Follow us on