నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. బుధ‌వారం సాయంత్రం జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. నాయినిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌కు కేసీఆర్ సూచించారు. నాయిని కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడిన సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు. గత నెల 28న కరోనా బారినపడిన నాయిని.. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 16 రోజులపాటు చికిత్స […]

నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్
Follow us

|

Updated on: Oct 21, 2020 | 6:58 PM

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. బుధ‌వారం సాయంత్రం జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. నాయినిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌కు కేసీఆర్ సూచించారు. నాయిని కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడిన సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు.

గత నెల 28న కరోనా బారినపడిన నాయిని.. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 16 రోజులపాటు చికిత్స పొందారు. ఇటీవ‌ల‌ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌ వచ్చింది. అయితే, ఆయన ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకినట్టు గుర్తించారు. ఆక్సిజన్‌ పడిపోవడంతో ఈ నెల 13న‌ తిరిగి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్పటినుంచి ఆయనకు వైద్యులు పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు.

ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ దూకుడు.. కేసీఆర్‎పై విమర్శలు..
ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ దూకుడు.. కేసీఆర్‎పై విమర్శలు..
రుతురాజ్ సెంచరీ మిస్.. రాణించిన డేరిల్.. SRH టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ మిస్.. రాణించిన డేరిల్.. SRH టార్గెట్ ఎంతంటే?
ఇప్ప పూలతో చెప్పలేని లాభాలు.. తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..!
ఇప్ప పూలతో చెప్పలేని లాభాలు.. తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..!
బాలయ్య మందులో హాట్ వాటర్ పోసుకుంటారా..? ఇదిగో క్లారిటీ
బాలయ్య మందులో హాట్ వాటర్ పోసుకుంటారా..? ఇదిగో క్లారిటీ
10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్