
రెండవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశం కొనసాగుతోంది. కొత్త మున్సిపల్ బిల్లు పై అసెంబ్లీలో చర్చిస్తున్నారు. ఈ బిల్లుపై సీఎం కేసీఆర్ సభలో వివరణ ఇస్తున్నారు. కాగా నిన్న జరిగిన శాసనసభలో నూతన మున్సిపల్ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. దాంతో పాటు వార్డుల విభజనకు సంబంధించి మున్సిపల్ నిబంధనల సవరణ, పంచాయితీరాజ్ చట్ట సవరణ, వైద్య విద్యా కళాశాలల్లో ప్రొఫెసర్ల వయోపరిమితి పెంపు, తెలంగాణ రుణ విమోచన కమిషన్ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/07/2019,3:30PM” class=”svt-cd-green” ] తెలంగాణ ప్రత్యేక సమావేశాలు నిరవధిక వాయిదా [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/07/2019,3:29PM” class=”svt-cd-green” ] కొత్త మున్సిపాలిటీ బిల్లు-2019, మున్సిపల్ నిబంధనల బిల్లు, రుణ విమోచన కమిషన్ నియామక బిల్లు, బోధనా వైద్యుల వయోపరిమితి పెంపు బిల్లు, పంచాయితీ రాజ్ 2వ సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,11:00AM” class=”svt-cd-green” ] కలెక్టర్లకు విశేష అధికారాలు కల్పిస్తున్నాం: సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,11:00AM” class=”svt-cd-green” ] రూ. 2,060 కోట్లు పట్టణాలకు వెళ్తాయి: సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,11:00AM” class=”svt-cd-green” ] 500 జనాభా ఉండే గ్రామపంచాయతీకి కనీసం రూ. 5 లక్షలు [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,11:00AM” class=”svt-cd-green” ] ఏడాదికి రూ. 3,200 కోట్లు గ్రామాలకు నిధులు వెళ్తాయి: సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,10:59AM” class=”svt-cd-green” ] రూ.1 తో రిజిస్ట్రేషన్ : సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,10:59AM” class=”svt-cd-green” ] 75 చదరపు గజాల్లో జీ+1 కడితే అనుమతి అవసరం లేదు: కేసీఆర్ [/svt-event]
[svt-event title=” తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,10:59AM” class=”svt-cd-green” ] 75 చదరపు గజాలలోపు ఉన్న ఇళ్లకు ఏడాదికి వంద పన్ను: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,10:59AM” class=”svt-cd-green” ] మున్సిపల్ వ్యవస్థను అవినీతి రహితం చేయడమే లక్ష్యం: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,10:58AM” class=”svt-cd-green” ] కొత్త మున్సిపల్ బిల్లుపై అసెంబ్లీలో చర్చ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,10:50AM” class=”svt-cd-green” ] కేవలం ఎన్నికల తేదీలను మాత్రమే ప్రభుత్వం ప్రకటిస్తుంది: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,10:50AM” class=”svt-cd-green” ] ఎన్నికల నిర్వహణలో ఈసీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,10:50AM” class=”svt-cd-green” ] ఇక నుంచి నగర పంచాయతీలు ఉండవు: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,10:49AM” class=”svt-cd-green” ] మున్సిపల్ చట్టాన్ని పారదర్శకంగా రూపొందించాం: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,10:49AM” class=”svt-cd-green” ] పంచాయతీ రాజ్ అనేది విభాగం కాదు.. ఉద్యమం: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,10:45AM” class=”svt-cd-green” ] పాత రోజుల్లో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా చట్ట సభల్లో చర్చలుండేంవి: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,10:23AM” class=”svt-cd-green” ] ప్రతి సభ్యుడు పంచవర్ష ప్రణాళికను తప్పక చదవాలి: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ” date=”19/07/2019,10:23AM” class=”svt-cd-green” ] పాత రోజుల్లో ప్రజల సంక్షేమమే.. చట్ట సభల్లో లక్ష్యంగా చర్చలుండేవి: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/07/2019,10:23AM” class=”svt-cd-green” ] కొత్త మున్సిపల్ చట్టం పై వివరణ ఇస్తున్న సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/07/2019,10:15AM” class=”svt-cd-green” ] వివరణ ఇస్తున్న సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/07/2019,10:15AM” class=”svt-cd-green” ] కొత్త మున్సిపల్ బిల్లు పై అసెంబ్లీలో చర్చ [/svt-event]
[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”19/07/2019,10:14AM” class=”svt-cd-green” ] కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశం [/svt-event]