తేజస్వి యాదవ్ గుడ్ బాయ్, కానీ బీహార్ ని పాలించే శక్తి లేదు, బీజేపీ నేత ఉమాభారతి వ్యాఖ్య

ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 'గుడ్ బాయ్' అని బీజేపీ నాయకురాలు ఉమాభారతి వ్యాఖ్యానించారు. కానీ ఒక రాష్ట్రాన్ని పాలించేంత అనుభవం అతనికి లేదన్నారు.

తేజస్వి యాదవ్ గుడ్ బాయ్, కానీ బీహార్ ని పాలించే శక్తి లేదు, బీజేపీ నేత ఉమాభారతి వ్యాఖ్య
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 12, 2020 | 9:10 PM

ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ‘గుడ్ బాయ్’ అని బీజేపీ నాయకురాలు ఉమాభారతి వ్యాఖ్యానించారు. కానీ ఒక రాష్ట్రాన్ని పాలించేంత అనుభవం అతనికి లేదన్నారు. తేజస్వి చిన్న వయస్సువాడని, రాష్ట్రానికి సారథ్యం వహించే అనుభవం లేకపోవడంతో బీహార్ గట్టెక్కిందని  అన్నారు. బహుశా పెద్దవాడయ్యాక బీహార్ ని తేజస్వి లీడ్ చేయవచ్చు అని ఉమాభారతి పేర్కొన్నారు. ఇదే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ ని కూడా ఆమె విడిచిపెట్టలేదు. బీహార్ ని మళ్ళీ జంగిల్ రాజ్ గా మార్చడానికి చివరకు ఆయనే గతి అవుతారన్నారు. ఈ ఎన్నికలో  కాంగ్రెస్ నేత కమల్ నాథ్ చాలా చక్కగా ఫైట్ చేశారని ఆమె సెటైర్ వేశారు. ఆయన తన సోదరుడు లాంటివాడని అంటూనే.. డీసెంట్ పర్సన్ అని, ఇంత చక్కగా ఈ ఎలెక్షన్ లో పోటీ చేసినట్టుగా ఆయన  గతంలో వ్యవహరించి ఉంటే ఆయన ప్రభుత్వం పడిపోయేది కాదన్నారు.

టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

మీరు ప్రకృతి ప్రేమికులైతే, వసంతకాలంలో తప్పక చూడాల్సిన ప్రదేశాలివి

వారికి మరో 3 నెలలు తిరుగులేదు.. అధికారం, ఆదాయం కలగలిసిన అధి యోగం

డ్రగ్స్ కేసు‎లో వెలుగులోకి సంచలన విషయాలు.. ఎవరెవరున్నారంటే..

ఇంకెప్పుడూ ఆంధ్రా జట్టుకు ఆడను.. హనుమ విహారి సంచలన నిర్ణయం

రూ. 49కే 4 డజన్ల గుడ్లుని టెంప్ట్‌ అయితే రూ. 50 వేలు పోయాయి..

Minister Roja: టీడీపీ గెలిస్తే రోజా భవిష్యత్తు ఏంటి ??

అలా మాట్లాడాలని చాలా దేశాలు భారత్‌ను కోరుతున్నాయి.. కేంద్ర మంత్రి

ఈ ఇంటి అద్దె నెలకు రూ.లక్ష..! బాత్రూమ్ లేదు, వంటగది లేదు..!!

మోహన్ బాబు మాస్ వార్నింగ్.. అలాంటివారిపై చర్యలు
మోహన్ బాబు మాస్ వార్నింగ్.. అలాంటివారిపై చర్యలు
Minister Roja: టీడీపీ గెలిస్తే రోజా భవిష్యత్తు ఏంటి ??
Minister Roja: టీడీపీ గెలిస్తే రోజా భవిష్యత్తు ఏంటి ??
కర్నూలు వైసీపీ విభేదాలపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పందన

టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి - కేంద్ర మంత్రి

శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..

వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలకం - స్మృతి ఇరానీ

చంద్రబాబుని నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తా- బుద్ధా వెంకన్న

వాట్ ఇండియా థింక్స్ టుడే.. మొదటి రోజు హైలైట్స్ వీడియో

మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది

అలా చెప్పేవారిని చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

50 ఏళ్ల తర్వాత చంద్రుడి పై దిగిన అమెరికా అంతరిక్ష నౌక.