జీహెఎంసీ ఎన్నికల్లో మేముసైతం… జాబితాను వడుదల చేసిన తెలుగు దేశం పార్టీ
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తెదేపా అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 90 మందితో తొలి జాబితాను ప్రకటించింది. నల్లకుంట డివిజన్‌కు బి.కవిత, కాచిగూడ జి.రమ్యకుమారి, గోల్నాక మామిడాల అరుణ, అంబర్‌పేట పరశురాం,..
జీహెచ్ఎంసీ ఎన్నికలకు తెదేపా అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 90 మందితో తొలి జాబితాను ప్రకటించింది. నల్లకుంట డివిజన్‌కు బి.కవిత, కాచిగూడ జి.రమ్యకుమారి, గోల్నాక మామిడాల అరుణ, అంబర్‌పేట పరశురాం, బాగ్ అంబర్‌పేట ఎన్.రాధిక, లంగర్‌హౌస్ బి.సుధారాణి, గోల్కొండ బి. సరోజినీదేవి, గుడిమల్కాపూర్ ఎ. సురేందర్‌సింగ్, కార్వాన్ టి. చంద్రకాంత్‌లను అభ్యర్థులుగా ఖరారుచేసింది.