Sonu Sood : సోనూసూద్‌‌‌‌‌‌‌‌ని ఆశ్చర్యానికి గురిచేసిన దివ్యాంగ బాలుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

సోనుసూద్ లాక్ డౌన్ కాలంలో వలస కార్మికుల పాలిట దైవంగా నిలిచాడు. వేలమందికి అండగా ఉంటూ రియల్ హీరో అనిపించుకున్నాడు.

Sonu Sood : సోనూసూద్‌‌‌‌‌‌‌‌ని ఆశ్చర్యానికి గురిచేసిన దివ్యాంగ బాలుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Updated on: Dec 31, 2020 | 4:58 PM

sonu sood : సోనుసూద్ లాక్ డౌన్ కాలంలో వలస కార్మికుల పాలిట దైవంగా నిలిచాడు. వేలమందికి అండగా ఉంటూ రియల్ హీరో అనిపించుకున్నాడు. దేశంమొత్తం సోనూసూద్ పైన ప్రసంశలు కురిపించింది. ఎన్నో పురస్కారాలు సోనునుని వరించాయి. ఇప్పటికి కష్టాల్లో ఉన్నవారికి బాసటగా నిలుస్తున్నాడు సోను. అడిగిన వారికి లేద‌న‌కుండా సాయాలు చేస్తూ పోతున్నాడు. సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే సోనూసూద్ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌న్నింటిని పరిష్కరిస్తూ సూపర్ హీరో అయ్యాడు. తాజాగా సోనూసూద్ ని ఓ చిన్నారి సర్ఫరైజ్ చేసాడు. ఓ దివ్యాంగ బాలుడు నోటితో సోనూ పెయింట్ వేయ‌గా, అత‌ని టాలెంట్ చూసి ఆనందంతో పొంగిపోయాడు సోనూ. ఆ వీడియోని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. త్వ‌ర‌లోనే అత‌నిని క‌లుసుకుంటాను అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ : Anushka Sharma Latest Photo Shoot: వైరల్‌గా మారిన అనుష్క ఫొటో షూట్.. వోగ్ మేగజైన్ కోసం బేబీ బంప్‌తో..

Loading...
Unable to load recommendations.
Follow Us