Tirumala Time slot Tokens: తిరుమలలో అర్ధరాత్రి నుంచి సర్వదర్శనానికి టైంస్లాట్‌ టోకెన్ల జారీ

|

Jan 02, 2021 | 8:33 PM

Tirumala Time slot Tokens: తిరుమల తిరుపతి దేవస్ధానంలో సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లను పునః ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ...

Tirumala Time slot Tokens: తిరుమలలో అర్ధరాత్రి నుంచి సర్వదర్శనానికి టైంస్లాట్‌ టోకెన్ల జారీ
Follow us on

Tirumala Time slot Tokens: తిరుమల తిరుపతి దేవస్ధానంలో సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లను పునః ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. జనవరి 4వ తేదీ సర్వదర్శనానికి సంబంధించి దర్శన టోకెన్లను ఈ రోజు అర్ధరాత్రి నుంచి జారీ చేయనున్నట్లు తెలిపింది. తిరుమలలోని విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది.

Also Read: TS RTC Special buses: సంక్రాంతి పండగకు హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు 4,980 ప్రత్యేక బస్సులు